SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies Notification 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ వచ్చేసింది. జూన్ 30 నుండి 1340 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. భారతదేశంలో ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), కేంద్ర ప్రజా పనుల విభాగం (CPWD), కేంద్ర జల సంఘం (CWC), మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, బ్రహ్మపుత్ర బోర్డు, కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధన కేంద్రం & జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (NTRO) తదితర విభాగాలలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు జూలై 21వ తేదీ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత, జీతము, వయోపరిమితి మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.

స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీర్ పోస్టుల ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 1340
దరఖాస్తు ప్రారంభం :: 30 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 21 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://ssc.gov.in/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 1340 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం విద్య అర్హత (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్) విభాగంలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.



»వయసు: కొత్తవారికి 30 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
»వేతనం: నెలకు రూ.35400/- to రూ.112400/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.100/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 30.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 21.07.2025.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
🔥Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల obs-point/
🔥Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
🔥Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి