Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా మారుస్తున్నారు. దీంతో నెలవారి వేతనం 7000 నుంచి 11500 వరకు పెంచడం జరిగింది. 6497 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదో తరగతి పాస్ అయినా 4687 మంది ఉన్నత ఉన్నతాధికారణకు ఇతరులు వెల్లడి చేశారు. అనగా ప్రమోషన్ చేశారు అందులో మిగిలిన.1810 కేంద్రాల్లో పనిచేసే కార్య మినీ కార్యకర్తలకు క్వాలిఫికేషన్ లేదు అలా క్వాలిఫికేషన్ చేసినట్లయితే వాళ్లు కూడా ప్రమోషన్ ఇస్తామని ప్రభుత్వం జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలలో మెయిన్ కేంద్రాలుగా ఉన్నతి కరుణించే నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదం తెలపడంపై అంగనవాడి కార్యకర్తల సహాయక యూనిట్లు రాష్ట్ర కమిషన్ హర్షం ప్రకటించింది. అనంతరం కలెక్టర్ ఎక్కడెక్కడ నోటిఫికేషన్ ఇచ్చి సహాయక పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు సహాయక పోస్టులకు భర్తీ అయినట్లయితే నెలకు 7000 జీతం అందిస్తామని తెలియజేశారు వీరికి వేతనం కింద ఏడాదికి ప్రభుత్వం 30 కోట్లు చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తే రెండు విధాలుగా విడుదల చేస్తారు. అందులో మొదటిది డిస్టిక్ ఆఫీసర్ ద్వారా రెండోది న్యూస్ పేపర్ ద్వారా విడుదల చేస్తారు.
అంగన్వాడి సహాయక పోస్టుల కోసం 8th, 10th పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులై ఉండాలి వివాహమై ఉండాలి. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. ఆ గ్రామంలో లేదా వార్డులు నివసిస్తూ ఉండాలి. అంగన్వాడి ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే 10వ తరగతి సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే తాసిల్దార్ నుంచి తీసుకునే క్యాస్ట్ సర్టిఫికెట్టు, తాజాగా తీసుకున్న పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లైతే నోటిఫికేషన్ వస్తానే మీరు అప్లై చేసుకోండి చాప పొందవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
🔥Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
🔥పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి