Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
AP Thalliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం జూన్ 12వ తేదీన విడుదల చేయడం జరిగింది. అందులో తల్లికి వందనం డబ్బులు రాని అభ్యర్థులు జూన్ 20వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో అభ్యంతరాలు తెలియజేశారు. ఆ తర్వాత 28వ తేదీ వరకు పూర్తిగా వెరిఫికేషన్ చేసి రెండవ విడుదల రెండవ విడుదల జాబితాను జూన్ 30వ తేదీ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. రెండవ విడుదల పేరు ఉన్న అభ్యర్థులకు జూలై 5వ తేదీ వరకు తమ ఖాతాలో 13000 జమ చేస్తామని గవర్నమెంట్ తెలియజేసింది. రెండవ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఆర్టికల్ పూర్తిగా చదవండి మీకు అర్థమవుతుంది.
🔥పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
తల్లికి వందనం పథకం అంటే ఏంటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12th క్లాస్ చదువుతున్న అభ్యర్థుల అందర్నీ కూడా తల్లుల ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో తల్లికి వందన పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి తల్లి అకౌంట్లో 13000 ఈ నెల 12వ తేదీన జమ చేయడం జరిగింది ప్రభుత్వం. అందులో రాణి వారు తమ అభ్యంతరాన్ని గ్రామ వార్డు సచివాలయాలు తెలియజేయాలని చెప్పారు.
తల్లికి వందనం పథకం ముఖ్యమైన తేదీ వివరాలు
*జూన్ 28వ తేదీన అభ్యంతరాలు స్వీకరణ చివరి తేదీ.
*జూన్ 30వ తేదీన 2వ అభ్యర్థి జాబితా విడుదల
*జులై 5వ తేదీన 2వ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులకు అకౌంట్లో 13,000/- జమ చేస్తారు.
🔥Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
తల్లికి వందనం పథకం రెండవ జాబితాలో పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయడం :- రెండో జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకునేది చూసుకున్నట్లయితే రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP అప్సల్ వెబ్ పేజీ ఓపెన్ చేయండి. అందులో తల్లికి వందనం సెలెక్ట్ చేయండి. అందులో తల్లి ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి మీరు అర్హులా లేదా అనేది తెలుస్తుంది.
రెండో విధానము ఆంధ్ర ప్రదేశ్ లో వాట్సాప్ మిత్ర +9195523 00009 ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదా మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్ కూడా అతికించి ఉంటారు అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు. అలా ఈజీగా తల్లికి వందనం రెండవ జాబితా లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.
🔥ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు