Annadata Sukhibhav : ఏడాదికి రూ.20,000 వారికీ మాత్రమే.. అన్నదాత సుఖీభవ పథకం.. ఇలా చేయాలన్న అధికారులు
Annadata Sukhibhav-PM Kisan scheme : ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు 90% ఈ కేవైసీ పూర్తి చేశారని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి అధికారులు ప్రకటించారు.
భూమి లేని ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారికంగా ప్రకటించారు.
రైతులు సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్ & ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ స్కీమ్ వర్తిస్తుందని, వారు జిల్లాలో రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.
- Railway Jobs : కొత్త గా రైల్వేలలో మొత్తం 6238 టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు 3 పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి
- Annadata Sukhibhav : ఏడాదికి రూ.20,000 వారికీ మాత్రమే.. అన్నదాత సుఖీభవ పథకం.. ఇలా చేయాలన్న అధికారులు
- SSC MTS Recruitment 2025 : 10th అర్హతతో SSC MTS నోటిఫికేషన్ వచ్చేసింది
- KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
- Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి
- Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల