KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
Night Watchman & Cook Jobs In KGBVS : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
Night Watchman & Cook Jobs In KGBVs : బోయిన్పల్లి కేజీబీవీలో హెడ్ కుక్ (1), చందుర్తి కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ (1), ముస్తాబాద్ కేజీబీవీలో అటెండర్ (1), రుద్రంగి. కేజీబీవీలో అసిస్టెంట్ కుక్(1), వేములవాడ రూరల్ కేజీబీవీ మర్రిపల్లిలో అసిస్టెంట్ కుక్(1), ఎల్లారెడ్డిపేట కుక్ ( 1), బోయిన్పల్లి అసిస్టెంట్ కుక్ కేజీబీవీ అల్మాస్పూర్ లో టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో అసిస్టెంట్ (2), ఇల్లంతకుంట టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో వాచ్ ఉమెన్(1), కోనరావుపేట టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో అసిస్టెంట్ కుక్ (1) ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ తమ మండల కేంద్రాల్లోని విద్యా వనరుల కేంద్రాల్లో ఈ నెల 25 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సూచించారు.
🛑Notification Pdf Click Here
- Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now
- RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now
- 10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
- Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now
- Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now
- Free Jobs : ఫీజు లేదు,ఆర్మీ DG EME లో గ్రూప్ సి MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Army DG EME Group C Recruitment 2026 Apply Now
- NIAB Jobs : Exam లేదు,గ్రామీణ పశు సంవర్ధక శాఖ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest NIAB Recruitment 2026 Apply Now
- Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now

