Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి
Asha Worker recruitment in Palnadu district : ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 63 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్ 28 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
Latest Asha Worker Jobs In Palnadu District Latest Job Notifications In Telugu Asha Worker Jobs
అర్హత: కనీసం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు తెలుగు భాష వచ్చి ఉండాలి. వివాహమై ఉండాలి అప్పుడే అప్లై చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థి వయస్సు 25 – 45 ఏళ్లు లోపు ఉన్న అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు: అప్లికేషన్ ఫారమ్‌ను పూరించి, నివాస ధృవీకరణ పత్రము (తహసిల్దారు ద్వారా జారిచేయబడిన నివాస ధృవీకరణ పత్రము / రేషన్ కార్డు /బి.పి.యల్. కార్డు / వోటరు కార్డు / ఆధార్ కార్డు & 10వ తరగతి సర్టిఫికట్ కాఫీ) అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిపి సంబంధిత మెడికల్ ఆఫీసర్ (PHC) కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి.
ఎంపిక: సాధారణంగా స్థానికత, విద్యార్హత అర్హత, అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here