Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది

Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MANAGE Recruitment 2025 Notification Out, Apply for 07 Junior Stenographer, Upper Division Clerk & Multi-Tasking Staff and Other Vacancies

MANAGE Junior Stenographer, Upper Division Clerk & Multi-Tasking Staff Notification 2025 : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) అనేది భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయడానికి MANAGE నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు నవీకరణల కోసం MANAGE వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు: https://www.manage.gov.in/vacancies/vacancies.asp సంప్రదించండి. అప్లికేషన్ చివరి తేదీ 28 జూలై 2025 లోపల అప్లై చేసుకోవాలి.

MANAGE Junior Stenographer, Upper Division Clerk & Multi-Tasking Staff ఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 07
దరఖాస్తు ప్రారంభం :: 23 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://www.manage.gov.in/vacancies/vacancies.asp లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు: 07 ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత: కేవలం 10th, 12th & బ్యాచిలర్ డిగ్రీ, తెలుగు బాగా చదవడం రాయడం తప్పని సరిగా వచ్చి వుండాలి.

»వయసు: 18 నుండి 27 సంవత్సరాల మధ్య EWS అభ్యర్థులకు బి) 18 నుండి 30 సంవత్సరాల మధ్య OBC అభ్యర్థులకు సి) ఒకే లైన్‌లో 3 సంవత్సరాలు సేవ చేసిన డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు.

»వేతనం: నెలకు ఆశ వర్కర్ రూ. 18,000/- to రూ.81,100/- నెల జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.300/- to 500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.150/-.

»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 23.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 28.07.2025.

అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్

చిరునామా : నింపిన దరఖాస్తు ఫారాలను డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్-500 030, తెలంగాణకు పంపాలి. ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here  

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *