AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Forest Department Assistant Beat Officer and Forest Section Officer posts job notification in Telugu : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నది. కొత్త సిలబస్ ఇవ్వడం జరిగింది కింద ఇచ్చాను చూడండి.

అడవి శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్,  బిట్ ఆఫీసర్ ఫారెస్ట్ & సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ కోసం APPSC ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనన్నది. ఈ ఉద్యోగులకు కేవలం 12 క్లాస్ & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో పోస్టుల భర్తీ సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతుంది కొత్త సిలబస్ వెబ్సైట్లో పెట్టినట్టు APPSC కార్యదర్శి రాంబాబు మంగళవారం ప్రకటన చేయడం జరిగింది.

🛑Syllabus for the post of Forest Beat Officer and Assistant Beat Officer In A.P.Forest Subordinate Service  Click Here

🛑Syllabus for the post of Forest Section Officers In A.P.Forest Subordinate Service Click Here 

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *