Any డిగ్రీ అర్హతతో ఆధార్ కార్యాలయంలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || UIDAI Notification 2025 || Latest UIDAI Jobs
UIDAI Recruitment 2025 Notification Apply Now : UIDAI ప్రధాన కార్యాలయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో Enforcement division, Authentication Division, Aadhaar Usage Division, Media division, HR Division & Technology Management division ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానించడం. స్టార్టింగ్ శాలరీ 20,000/ to 50,000/- ఇస్తారు. అప్లికేషన్ internship-uidai@uidai.net.in email చేస్తే చాలు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 01.06.2025 & ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 10.06.2025 లో అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును నిర్ణీత ఫార్మాట్లో (అనుబంధం-ఎ) సివితో పాటు internship-uidai@uidai.net.in అనే మెయిల్ ఐడి ద్వారా సమర్పించవచ్చు.

UIDAI ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: Unique Identification Authority of India (UIDAI) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: Enforcement division, Authentication Division, Aadhaar Usage Division, Media division, HR Division & Technology Management division ఇంటర్న్షిప్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 15
దరఖాస్తు ప్రారంభం :: 01 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 10 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: internship-uidai@uidai.net.in లో అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
న్యూఢిల్లీలోని UIDAI ప్రధాన కార్యాలయంలో ఇంటర్న్షిప్ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి UIDAI దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫంక్షనల్ వింగ్ వారీగా/ అర్హతల వారీగా ఈ క్రింది సంఖ్యలో ఇంటర్న్లు నియమించబడతారు.
»పోస్టుల వివరాలు: Enforcement division, Authentication Division, Aadhaar Usage Division, Media division, HR Division & Technology Management డివిజన్ జాబ్స్
»అర్హత: Graduate/ పోస్టుగ్రాడ్యుయేట్, B. Tech, LLB, M. Tech, MBA, Masters in Mass Communication/Media/ Journalism/ Equivalent & Bachelors in Animation/Visual Arts/Visual Effects/Equivalent & MBA పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 10-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సం||రాల మరియు 45 సం||రాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.20,000/- to రూ.50,000/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 0/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: మౌలిక రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 01.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 10.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి