AP District Court Jobs : ఇంటర్ అర్హతతో కాపీయిస్ట్ ఉద్యోగుల భర్తీ
Andhra Pradesh District Court Copyist Job Recruitment Apply Online Now AP District Court Jobs: ఆంధ్ర ప్రదేశ్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ లో కోర్టులో కాపీయిస్ట్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేవలం ఇంటర్ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెల జీతం రూ.23,780/- to రూ.76,730/- మధ్యలో జీతం ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ప్రారంభం 13 మే 2025 మరియు అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ 2025 వరకు https://aphc.gov.in ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : రూ.23,780/- to రూ.76,730/-
వయసు: 2025 జూన్ 02వ తేదీ నాటికి 18 to 42 ఏళ్లు.
దరఖాస్తు: https://aphc.gov.in ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 2025 మే 13
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్ 02.
ఎంపిక: రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్ సైట్: https://aphc.gov.in
జిల్లాల వారీగా కాపీయిస్ట్ ఉద్యోగ వివరాలు :
*అనంతపురం జిల్లా = 13 పోస్టులు
*చిత్తూరు జిల్లా = 17 పోస్టులు
*ఈస్ట్ గోదావరి జిల్లా = 17 పోస్టులు
* గుంటూరు జిల్లా = 09 పోస్టులు
*కృష్ణాజిల్లా = 36 పోస్టులు
*కర్నూలు జిల్లా = 07 పోస్టులు
*SPSR నెల్లూరు జిల్లా = 10 పోస్టులు
.
*ప్రకాశం జిల్లా = 16 పోస్టులు
*శ్రీకాకుళం జిల్లా = 11 పోస్టులు
*విశాఖపట్నం జిల్లా = 17 పోస్టులు
*విజయనగరం జిల్లా = 09 పోస్టులు
*వెస్ట్ గోదావరి జిల్లా = 16 పోస్టులు
*YSR కడప జిల్లా = 15 పోస్టులు
* మొత్తం పోస్టులు = 193 పోస్టులు

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్
🔥Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
🔥Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి