Office Assistant Jobs : 12th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల
Office Assistant Jobs : 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోద్ గయా లో వివిధ విభాగాల ఉద్యోగు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 7, 2025 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోద్ గయా లో ఎస్టేట్ కమ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, సిస్టమ్ మేనేజర్, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ & లీగల్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆసక్తికరమైన అభ్యర్థులు www.iimbg.ac.in ఆన్లైన్లోనే దరఖాస్తు చూసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 13
నెల జీతం : పోస్టును అనుసరించే స్టార్టింగ్ శాలరీ 35,000/- to 1,12,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఉద్యోగం ఎంపిక విధానం : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : గరిష్ట వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్య అర్హత : 12th, ఎన్ని డిగ్రీ & డిప్లమా ఆపై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ : అప్లికేషన్ చివరి తేదీ 07 మే 2025.
అప్లై విధానము : అర్హులైన అభ్యర్థులు https://iimbg.ac.in/careers/ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశము : ఆల్ ఇండియన్ వేకెన్సీ ఎక్కడన్నా జాబ్ లొకేషన్ ఉండవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here