TS ఇంటర్ ఫలితాలు | Telangana Inter Results 2025 Date | TS Inter Results 2025

TS ఇంటర్ ఫలితాలు | Telangana Inter Results 2025 Date | TS Inter Results 2025

Telangana intermediate results 2025 Date : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఏప్రిల్ 4 వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 25 ముగిసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ మార్చ్ 21వ తేదీ నుంచి ప్రారంభమైన మూల్యంకరణ ఈనెల 10వ తేదీ వరకు ముగియడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాలు మూల్యంకరణ కొనసాగుతుంది. విద్యార్థులకు సున్న మార్కులు 25 నుచి 35 మార్కులు వచ్చిన వారికి అలాగే 50 నుంచి 60 మార్కులు వచ్చిన వారికి దాంతో పాటు 90 నుంచి 99 మార్కులు వచ్చిన వారికి చాలా జాగ్రత్తగా  రీవాల్యుయేషన్ చేసి నిజంగా వారికి అన్ని మార్కులు వచ్చాయా? లేదా అనేది విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే రీవాల్యుయేషన్ చేపడుతున్నారు. ఈనెల 24 లోపల విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా పూర్తిగా కలరస్తు చేస్తుంది. 

తెలంగాణలో జూనియర్ కళాశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది. మార్చి 30 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కావడం జరిగింది అయితే వేసవి సెలవులు జూన్ 1 వరకు అయితే కూడా సాగుతాయి. గవర్నమెంట్ కాలేజెస్ అలాగనే ప్రైవేట్ కళాశాలలో వేసవి సెలవులు తప్పనిసరిగా పాటించవలసి వస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియచేయడం జరిగింది. 2025- 26 సంవత్సరాల అకాడమిక్ ఇయర్ సంబంధించి జూన్ రెండో తేదీ నుంచి కాలేజీలు తెరవడం జరుగుతుంది. కాలేజ్ ఓపెన్ అయ్యే లోపే ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది. పత్రాల మూల్యకరణ చేస్తున్నట్టు తెలియజేశారు. మూల్యంకరణ అయిత వెంటనే మీకు ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేశారు.

తెలంగాణలో 1st year Inter results & 2nd year Inter results 2025 సంబంధించి ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది. అభ్యర్థుల తమ హాల్ టికెట్ నెంబర్ & DOB ఉపయోగించి tsbie.cgg. gov.in ద్వారా తమ ఫలితాలను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TS తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) గత సంవత్సరంలో ఏప్రిల్ 24న విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికార వెబ్సైట్ లో తమ ఫలితాలను  tsbie.cgg.gov.in, examresults.ts.nic.in లేదా results.cgg.gov.in ద్వారా తెలంగాణ విద్యార్థులు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు తమ మార్కు లిస్టును మరిన్ని వివరాలకు కావాలనుకుంటే మన వాట్సాప్ లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.

🔥AP Inter Result 2025 | ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh 1st & 2nd Year Results 2025

🔥Anganwadi Jobs 2025 : కేవలం 10వ అర్హతతో వెంటనే అంగన్వాడి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

🔥10th CBSE Results 2025 : SSC 10th Class ఫలితాలు ఎప్పుడో తెలుసా

🔥Ap Intermediate Results 2025 | AP ఇంటర్ ఫలితాల విడుదల 2025 తేది ఫైనల్ చేశారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page