IBPS CSA Clerk Results : 11826 క్లర్క్ ఉద్యోగాల ఫలితాలు విడుదల
IBPS 11,826 Customer Service Associates (CSA)-Clerk Results : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2024 సంవత్సరానికి సంబంధించిన 11826 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA)-క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను 2025 ఏప్రిల్ 1న విడుదల చేసింది.
IBPS CRP 11826 Clerk XIV (14th) Recruitment 2025 Results
IBPS CRP 11826 Clerk XIV (14th) అక్టోబర్ 13న క్లర్క్ మెయిన్స్ పరీక్షలు రాత పరీక్ష రాసారు. వారికీ ఈరోజు ఫలితాలు విడుదల కావడం జరిగింది.
కింద ఇచ్చిన వెప్పేసి మీద క్లిక్ చేసి అందులో రోల్ నెంబర్ & DOB & Capture ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. IBPS క్లర్క్ నియామక స్కోర్ కార్డులు, మార్కులు, కటాఫ్ వివరాలు కూడా బోర్డు విడుదల చేసింది. ఫలితాలు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.
IBPS IBPS CRP Clerk XIV (14th) Results Click Here
AP ఇంటర్ ఫలితాల తేదీ ఫైనల్ చేశారు | AP Inter Results 2025 Date | Ap Inter Results 2025 Release Date