AP Outsourcing Basis Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు
Post Published Date & Time : 13-03-2024 Time 08:20 AM- Telugu Jobs Point
AP Outsourcing Basis Jobs Notifications 2025 With 30 Posts Latest Job Notifications in Telugu: కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా సొంత జిల్లాలో ఉద్యోగం.. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన లో ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రీషియన్, బయో స్టాటిస్టిషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు & ఆఫీస్ సబార్డినేట్ కొత్త ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ ఉద్యోగులకు వయస్సు 18 నుండి 52 సం||రాల మధ్య ఉండాలి. మొత్తం ఉద్యోగాలు 30 ఉన్నాయి. దరఖాస్తు ప్రొఫార్మా జిల్లా వెబ్‌సైట్ www.eastgodavari.nic.inలో 13/03/2025 ఉదయం 10:00 గంటల నుండి 21/03/2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే ఒక్కో పోస్టుకు విడివిడిగా చెల్లించాల్సి ఉంటుంది) క్రింద ఇవ్వబడింది.

పోస్ట్ పేరు: ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రీషియన్, బయో స్టాటిస్టిషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు.

విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో పోస్టులను అనుసరించి విద్యా అర్హత కింద ఇవ్వడం జరిగింది.
ల్యాబ్ టెక్నీషియన్: DMLT లేదా B.Sc (MLT) పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆడియోమెట్రీషియన్ : B.Sc (ఆడియాలజీ)/డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్/B.Sc స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా ఆడియాలజీ, స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్ కలిగి ఉండాలి.
బయో స్టాటిస్టిషియన్ : బీఏలో ఒక సబ్జెక్ట్‌గా స్టాటిస్టిక్స్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి (గణితం/ఎకనామిక్స్)/BSc (గణితం) లేదా BSc (గణాంకాలు).
థియేటర్ అసిస్టెంట్ : SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. థియేటర్ అసిస్టెంట్. హాస్పిటల్‌లో నర్సింగ్ ఆర్డర్‌లీగా కనీసం 5 సంవత్సరాల సర్వీస్‌లో ఉండాలి.
జనరల్ డ్యూటీ అటెండెంట్ : SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ : SSC లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.15,000/- to రూ.54,060/- ఇస్తారు.
వయోపరిమితి : 21.03.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 42 సంవత్సరాలు.
•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సం||రాలు.
•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సం||రాలు
•వికలాంగులకు: 10 (పది) సం||రాలు. గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము :
ఎ) OC అభ్యర్థులకు =రూ.350/-
బి)SC/ST/BC అభ్యర్థులకు = రూ.250/-
సి) Physical Handicaps = No అప్లికేషన్ Fee
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 13/03/2025 ఉదయం 10:00 గంటల నుండి 21/03/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ www.eastgodavari.nic.in లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. District Coordinator of Hospital ServicesErstwhile East Godavari District atCommunity Health Centre, Kovvuru అప్లికేషన్ సమర్పించబడింది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here