CISF Constable Recruitment 2025 : 10th అర్హతతో 1048 భారీగా కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

CISF Constable Recruitment 2025 : 10th అర్హతతో 1048 భారీగా కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

Post Published Date & Time : 05-03-2024 Time 09:00 AM- Telugu Jobs Point https://telugujobspoint.com/

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్ట్ పేరు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నోటిఫికేషన్ 2025లో కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ నియామకం కోసం CISF Recruitment 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టులు : 1048
ప్రారంభం తేదీ :05.03.2025
చివరి తేదీ : 03.04.2025

CISF ConstableTrademanNotification 2025 Vacancy : కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి కానిస్టేబుల్ ఉద్యోగ నియామకం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగాలకు కేవలం 10th పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రూ.21,700/- to రూ.69,100/- మధ్య నెల జీతం ఇస్తారు. 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  మొత్తం ఉద్యోగాలు 1048 ఉన్నాయి. అర్హత,  జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ https://cisfrectt.cisf.gov.in లో అప్లై చేయాలి.

పోస్ట్ పేరు: కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ ఉద్యోగాలు. 

విద్యార్హత : CISF Recruitment 2025 లో 10th పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ కానిస్టేబుల్ జాబ్స్ కి నెలకు జీతం రూ.21,700/- to రూ.69,100/- ఇస్తారు.

వయోపరిమితి : 01/08/2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య అభ్యర్థులు 02/08/2002 కంటే ముందు మరియు 01/08/2007 తర్వాత జన్మించి ఉండకూడదు.

దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు ₹100 చెల్లించవలసి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ : రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ డాక్యుమెంటేషన్/ ట్రేడ్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)/ వ్రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

ముఖ్యమైన తేదీ : అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీ: 05/03/2025 నుండి 03/04/2025 ఆన్లైన్ లో Apply చేయాలి.

దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

🔥పరీక్ష, ఫీజు లేకుండా వ్యవసాయ శాఖలో జాబ్స్ | ANGRAU Notification 2025 | Telugu Jobs Point

🔥AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP Contract/Outsourcing basis Requirement 2025

🔥10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో Govt Jobs | Latest Army Sainik School Job Notification 2025 In Telugu | Telugu Jobs Point

🔥పరీక్ష, ఫీజు లేదు డైరెక్ట్ గా అప్లికేషన్ Email చేస్తే DRDO జాబ్స్ | DRDO ADE Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page