నిరుద్యోగులకు శుభవార్త : అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు

నిరుద్యోగులకు శుభవార్త : అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు

Andhra Pradesh latest news : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశించే అభ్యర్థులకు ఇది మంచి వార్త. రాష్ట్ర ప్రభుత్వం నాన్‌ యునిఫాం సర్వీస్‌ పోస్టులకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచింది. అలాగే, యునిఫాం సర్వీస్‌ పోస్టులకు వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పెంచింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

• నాన్-యునిఫాం సర్వీస్‌ పోస్టులకు: వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచారు.

• యునిఫాం సర్వీస్‌ పోస్టులకు: వయోపరిమితి ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా 2 సంవత్సరాలు పెంచారు.

• ప్రభుత్వ ఉత్తర్వు (G.O 36): ఈ మార్పులు 2024 సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటాయి.

• ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

• గతంలో వయోపరిమితి కారణంగా అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరో అవకాశం దక్కనుంది.

🔥10th అర్హతతో నేవీలో గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు | Indian Navy Group C Recruitment 2025 Latest Fireman Job Notification 2025 in Telugu Apply Now

🔥Supervisor Recruitment 2025 : గ్రామీణ విద్యుత్ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | POWERGRID Latest Supervisor Notification 2025 Apply Now

🔥CISF Constable Trademan Recruitment 2025 all details in Telugu Apply now : 10th అర్హతతో 1048 భారీగా కానిస్టేబుల్ ట్రేడ్ మాన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

🔥పరీక్ష, ఫీజు లేకుండా వ్యవసాయ శాఖలో జాబ్స్ | ANGRAU Notification 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page