Forest Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ అటవీ శాఖలో నోటిఫికేషన్ విడుదల | ICFRE FIR Project AssociateRecruitment 2025 Latest Forest DepartmentNotification Apply Now| Telugu Jobs Point

Forest Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ అటవీ శాఖలో నోటిఫికేషన్ విడుదల | ICFREFIRProject AssociateRecruitment 2025 Latest Forest DepartmentNotification Apply Now| Telugu Jobs Point

FIRProject AssociateNotification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. అటవీ పరిశోధనా సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ లో ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం ICFRE FIR Project AssociateRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE FIRఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 03-03-2025 తేదీ నాటికి 18-35 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.31,100/- ఇస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్-1 స్థానం కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం 03.03.2025 ఉదయం 09.00 గంటలకు జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు అటవీ పరిశోధనా సంస్థ వెబ్‌సైట్ https://fri.icfre.gov.in/ నుండి విద్యార్హత కలిగిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

🔥Assistant Jobs : 10+2, Any డిగ్రీ అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల | NIPER Non Faculty Recruitment 2025 Latest Supervisor Notification Apply Now | Telugu Jobs Point

నెల జీతం : ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులు కు నెల జీతం రూ.31,000/-20% HRA & రూ. NET/గేట్ కాని అభ్యర్థులకు 25,000/-+20% HRA నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

వయస్సు : ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ట వయోపరిమితి 01/06/2025 నాటికి 35 సంవత్సరాలు, ఇది SC/STకి చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBC.

విద్య అర్హత:  ఈ రిక్రూట్‌మెంట్ లో M.Sc. కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా
•స్కిల్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ప్రాజెక్ట్ అసోసియేట్-1 స్థానం కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం 03.03.2025 ఉదయం 09.00 గంటలకు జరుగుతుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు ICFRE FIR Project Associate లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 26-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 03-03-2025.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Apply Link Click Here

🔥Railway Jobs : 10+ITI అర్హతతో 835 రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ నోటిఫికేషన్ | RRC SECR Apprentice Recruitment 2025 Apply Now

ప్రశ్న మరియు జవాబు

Q.1. ICFRE FIR నోటిఫికేషన్ లో ఉద్యోగం పేరు ఏంటి?
జవాబు : ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Q.2. ICFRE FIR నోటిఫికేషన్ లో వయసు ఎంత?
జవాబు : వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

Q.3. ICFRE FIR నోటిఫికేషన్ లో నెల జీతం ఎంత ఉంటుంది?
జవాబు : 35 వేల పైన నెల జీతం ఇస్తారు.

Q.4. ICFRE FIR ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగంలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇస్తారా
జవాబు : అవును, వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

🔥నిరుద్యోగులకు శుభవార్త..  నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి | Latest Andhra Pradesh Nirudyoga Bruthi Update In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page