10th అర్హతతో MTS Govt జాబ్స్ | NCRPB Stenographer & Multi Tasking Staff Recruitment 2025 Latest Govt Notification Apply Now| Telugu Jobs Point
NCRPB Stenographer & Multi Tasking StaffNotification 2025 : కేవలం టెన్త్ అర్హతతో నిరుద్యోగులకు శుభవార్త… నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ (NCRPB)లో స్టెనోగ్రాఫర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం NCRPB Stenographer & Multi Tasking StaffRecruitment 2025 విడుదల చేయడం జరిగింది. వయసు 18 సం||రాల నుంచి 28 సం||రాల మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.25,500/- to రూ.81,100/- ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు ₹100/- చెల్లించవలసి ఉంటుంది. అప్లై చేయడానికి చివరి తేదీ 23 మార్చ్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.

నెల జీతం : నెల జీతం స్టెనోగ్రాఫర్ రూ.₹25,500/- రూ.₹81,100/- to మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) రూ.18000/- to రూ.₹56,900/- నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము : జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 100/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- అప్లికేషన్ ఫీ ఉటుంది.
వయస్సు : వయోపరిమితి తేదీ నాటికి 18 నుండి 28 సంవత్సరాలు (ఇంటర్వ్యూ తేదీ నాటికి SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు).
విద్య అర్హత: ఈ రిక్రూట్‌మెంట్ లో 10వ తరగతి, ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ మరియు 80 W.P.M వేగం. ఆంగ్ల సంక్షిప్తలిపిలో మరియు 40 W.P.M. ఇంగ్లీష్ టైపింగ్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


ఈ జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•స్కిల్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : NCRPB స్టెనోగ్రాఫర్ గ్రేడ్ “C”, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా https://ncrpb.nic.in/ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు NCRPB Stenographer & Multi Tasking Staffలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 22-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 23-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here