గ్రామీణ విద్యుత్ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ జాబ్ ఇస్తారు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి PGCIL Executive Recruitment 2025
Power Grid Corporation of India (PGCIL) Recruitment 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. Power Grid Corporation of India (PGCIL) లో Executive ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో Any డిగ్రీ అర్హులైన అభ్యర్థులు 18 ఫిబ్రవరి 2025 నుంచి 2025 మార్చ్ 12 లోగా https://www.powergrid.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (PGCIL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నుంచి 39 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఆసక్తిగల రెండు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం జాబ్స్ సంఖ్య: 115
నెల జీతం : ట్రైనింగ్ లో శాలరీ 76,700/- to 1,13,500/- నెల జీతం ఇస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500/- ఉంటుంది. SC, ST అభ్యర్థులు రూ 0/- & PWBD అభ్యర్థులకు 0/- చెల్లించాల్సి ఉంటుంది)
వయస్సు: అభ్యర్థులకు వయోపరిమితికి సంబంధించి 39 సంవత్సరాలు మించరాదు.
విద్యార్హత: Power Grid Corporation of India (PGCIL)లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు B.Sc, B.Tech/B.E పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : 2025 మర్చి 12 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశాలు : Power Grid Corporation of India (PGCIL)లో నోటిఫికేషన్ లో ఆంధ్ర & తెలంగాణ అన్ని జిల్లాలలో ఖాళీలు ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 official website click here