Union Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ 2025 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
Union Bank of India Apprenticeship Recruitment 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రబ్యాంక్ అనుసంధానమైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 అప్రెంటిస్షిప్ ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. Any డిగ్రీ అర్హులైన అభ్యర్థులు 19 ఫిబ్రవరి 2025 నుంచి 2025 మార్చ్ 5 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థి వయసు 20 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం జాబ్స్ సంఖ్య: 2691
నెల జీతం : ట్రైనింగ్ లో శాలరీ 15,000/- నెల జీతం ఇస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్లైన్లో రాత పరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్స్ సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.800/- ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ 600/- & PWBD అభ్యర్థులకు 400/- చెల్లించాల్సి ఉంటుంది)
వయస్సు: అభ్యర్థులకు వయోపరిమితికి సంబంధించి 28 ఏళ్లు మించరాదు.
విద్యార్హత: యూనియన్ బ్యాంకు లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇస్తారు.
దరఖాస్తు చివరి తేదీ : 2025 మర్చి 05 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశాలు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అన్ని జిల్లాలలో ఖాళీలు ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 official website click here