AP తాసిల్దార్ ఆఫీస్ లో 1310 భారీ ఉద్యోగాలు | Andhra Pradesh Revenue Department job notification in Telugu | latest Andhra Pradesh job notification 2025 in Telugu
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం కరరాశు చేస్తుంది ఇందులో ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 1310 ఉద్యోగాలు ఖాళీలతో ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్లో మండలాల వారీగా తాసిల్దారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాళీ లేక ఉన్నటువంటి వివరాలు కింద విధంగా ఉన్నాయి. 350 తాసిల్దార్ ఉద్యోగాలు, 150 డిప్యూటీ తాసిల్దార్ ఉద్యోగాలు, 230 రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, 210 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 370 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 679 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 329 తాసిల్దార్ ఉద్యోగాలు యాడ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి వయసు 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉంటే ఉంటుంది. విద్య అర్హత ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

🛑 More Information Click Here