10th అర్హతతో కొత్తగా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR CLRI Staff Car Driver Recruitment 2025
CSIR CLRI Staff Car Driver Notification 2025 : కేవలం 10వ తరగతిలో ఉత్తీర్ణతతో CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CLRI) లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగుల కోసం CSIR CLRI Staff Car DriverRecruitment 2025 నోటిఫికేషన్ విడుదల.

CLRI స్టాఫ్ కార్ డ్రైవర్ యొక్క క్రింది పోస్ట్‌లను పూరించడానికి డ్రైవింగ్‌లో నైపుణ్యం కలిగిన ఔత్సాహిక మరియు ప్రతిభావంతులైన వ్యక్తుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. ఈ CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్ కేవలం 10th క్లాసు పాస్ అని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెల కు 38,483/- సుమారుగా స్టార్టింగ్ జీతం ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రారంభం10 ఫిబ్రవరి 2025 & దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 11 మార్చ్ 2025.
మొత్తం పోస్టులు : 03
నెల జీతం : స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుకి రూ. (రూ.19,900/- to 63,200/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : UR, OBC మరియు EWS కేటగిరీలు రూ.500/- & SC/ST/PwBD/మాజీ-సర్వీస్‌మెన్/CSIR డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు – NIL.
వయస్సు : గరిష్ట వయోపరిమితి డ్రైవర్ పోస్టుకి 27 Yrs లోపు వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు – 5 Yrs, OBC అభ్యర్థులకు – 3 Yrs వయస్సు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: ఈ నోటిఫికేషన్ 10వ తరగతిలో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. అలాగే LMV & HMV కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
• డ్రైవింగ్ టెస్ట్
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత కలిగిన అభ్యర్థులు https://www.clri.org ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR-CLRI డ్రైవర్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 11 మార్చి, 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here