AP Postal GDS Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 1215 ఉద్యోగుల భర్తీ | Andhra Pradesh Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025
India Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1215 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి 10వ తరగతి పాస్ అయితే చాలు, వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు : గ్రామీణ డాక్ సేవక్ (GDS)
మొత్తం పోస్టులు : 21, 143 ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1215 మరి తెలంగాణలో 519 ఉద్యోగాలు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ : టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు: 03-03-2025 నోటిఫికేషన్ నాటికి ప్రారంభం తేదీ 10 ఫిబ్రవరి 2025 నుంచి 03 మార్చ్ 2025 మధ్యలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
అప్లై విధానం : https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్య అర్హత : ఇండియా పోస్ట్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయి ఉండాలి, దాంతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
పోస్ట్ పేరు : గ్రామీణ్ డాక్ సేవక్ -GDS, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ -BPM & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM ఉద్యోగాలు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు: SC, ST, EX సర్వీసెమాన్ & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు= NIL & మిగిలిన అభ్యర్థులకు ₹100/- fee ఉంటుంది.
వయోపరిమితి : 03.03.2025 నాటికి వయసు 18 సం||లు నుంచి 40 సం||ల మధ్యలో కలిగి ఉండాలి.
•SC, ST అభ్యర్థులకు 5 సం||ల
•OBC అభ్యర్థులకి మూడు సం||ల
•PWD అభ్యర్థులకు పది సం||ల వయసు సడలింపు ఉంటుంది.
నెల జీతం :
•బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ = రూ.12,000/- to రూ.29,380/-
•అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ =రూ.10,000/- to రూ.24,470/-
•గ్రామీణ డాక్ సేవక్ = రూ.10,000/- to రూ.24,470/- మధ్యలో నెలకు జీతం ఇస్తారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అప్లికేషన్ ప్రారంభం తేది : 10 ఫిబ్రవరి 2025.
•అప్లికేషన్ చివరి తేదీ : 03మార్చి 2025.

🛑Notification Pdf Click Here
🛑Circlewise Posts Notification Pdf Click Here
🛑Apply Link Click Here