No Exam : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో 21,413 ఉద్యోగులకు భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal Gramin Dak Sevak (GDS) Recruitment for 21,413 posts all details in Telugu
India Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025 : కేవలం 10వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో 1215 & తెలంగాణలో 519 ఉద్యోగాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రంలో మొత్తం 1734 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగులకు కోసం India Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

పోస్టల్ డిపార్ట్మెంట్ లో 21,143 ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా 10 ఫిబ్రవరి 2025 తేదీ నుంచి 03 మార్చ్ 2025 మధ్యలో https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగులకి 10th విద్య అర్హత ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే జాబ్ వరకు రోజుకు నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. ఉద్యోగం కూడా సొంత జిల్లాలో ఉంటుంది. నెలకు జీతం 18 వేల పైన స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది.

విద్య అర్హత : ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు కోసం కేవలం 10th టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు : గ్రామీణ్ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)ఉద్యోగాలు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు: SC, ST, EX సర్వీసెమాన్ & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులకు ₹100/- fee ఉంటుంది.
వయోపరిమితి : 03.03.2025 నాటికి వయసు 18 సం||లు నుంచి 40 సం||ల మధ్యలో కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సం||ల , OBC అభ్యర్థులకి మూడు సం||ల & PWD అభ్యర్థులకు పది సం||ల వయసు సడలింపు ఉంటుంది.

నెల జీతం : బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఉద్యోగం కోసం నెలకు జీతం రూ.12,000/- to రూ.29,380/- & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ & గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగుల కోసం రూ.10,000/- to రూ.24,470/- మధ్యలో నెలకు జీతం ఇస్తారు.

ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను కావలసిన డాక్యుమెంట్ వివరాలు :
•10వ తరగతి పాస్ సర్టిఫికెట్
•ఆధార్ కార్డు
•పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
•నివాస ధృవీకరణ పత్రం
•కుల ధృవీకరణ పత్రం (SC, ST & OBC)
•తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో
•సిగ్నేచర్ చేసిన ఫోటో
దరఖాస్తు విధానం : ఈ ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఎంపిక పూర్తిగా విద్య అర్హత మెరిట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Circlewise Posts Notification Pdf Click Here
🛑Apply Link Click Here