12th అర్హతతో కొత్త గా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CDRA Junior Secretariat AssistantRecruitment 2025
CSIR CDRA Junior Secretariat Assistant Notification 2025 : కేవలం 12th అర్హతతో సీఎస్ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఎ)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం CSIR CDRA Junior Secretariat Assistant Recruitment 2025 గడువు పొడిగించడం జరిగింది.
CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, లక్నో అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/F&A/S&P) 7 పోస్టులు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్) లో 04 పోస్టులు కోసం రిక్రూట్‌మెంట్-2025 కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం 12th క్లాసు పాస్ అని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రారంభం10 ఫిబ్రవరి 2025 & దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 10 మార్చ్ 2025. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులు వయస్సు జీతము మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది కింద చూసి వెంటనే అప్లై చేసుకోండి.

మొత్తం పోస్టులు : 11
నెల జీతం : Junior Secretariat Assistant పోస్టుకి రూ. Rs. 49,623/- to 81,100/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : అన్‌రిజర్వ్డ్ (UR), OBC మరియు EWS కేటగిరీలు -500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ-సర్వీస్‌మెన్/CSIR డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు – NIL.

వయస్సు : గరిష్ట వయోపరిమితి సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/F&A/S&P) పోస్టుకి 28 Yrs మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్) పోస్టుకి 27 Yrs లోపు వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 Yrs, OBC అభ్యర్థులకు 3 Yrs వయస్సు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: ఈ నోటిఫికేషన్ 10+2/క్సియ్ అర్హత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
• కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత కలిగిన అభ్యర్థులు https://cdri.res.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR CDRA Junior Secretariat అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : సోమవారం, 10 మార్చి, 2025 సాయంత్రం 05:30 వరకు

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here