Latest Job Mela : 10th అర్హతతో 825 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మెగా జాబ్ మేళా | latest Andhra Pradesh district wise job notification
Latest Andhra Pradesh Job Mela 2025 : కేవలం 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయం ద్వారా వివిధ జిల్లాలలో 825 ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో Blinkit, Keerthi Medicals, Reliance Nippon Life Insurance, Udaan, ZEPTO, Muthoot Group, Tata Electronics, Apollo Pharmacy & Shriram Fortune Solutions అలా చాలా పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ లో పరీక్ష లేదు ఫీజు లేదు. ఇంటర్వ్యూ పోతే ఒక రోజులో ఉద్యోగం. అర్హత SSC, Inter, Any Degree, Diploma, B/D/M Pharmacy/Intermediate or B.tech పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 Yrs నుంచి 44 Yrs వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 825 ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, తాజాగా తీసుకున్న ఫోటో, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాఫీస్ కూడా తీసుకెళ్లినట్లయితే.. మీరు గాని చెప్పినటువంటి ప్రదేశాలలో ఇంటర్వ్యూ హాజరైనట్లయితే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాల కోసం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చూడండి.

🛑Full Notification Click Here
-
Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now

Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Under …
-
10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now

10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IIIM Multi Tasking Staff …
-
Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now

Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Gwyer Hall Mess Helper/ …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IFB ICFRE …
-
AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు

AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now AP WD & CW Department Ayah Recruitment …
-
AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది

AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP District CourtOffice Subordinate Notification 2025 …

