7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ అటెండర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల| Telangana District Court Office Attender Notification 2025
Telangana District Court Office Attender Notification 2025 : తెలంగాణలో సిరిసిల్ల జిల్లాలో జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్ట్ కోసం District Court Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
District Court Recruitment 2025 లో 04 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 7th, 10th, Any డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 04 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 15 ఫిబ్రవరి 2025 లోపల వెబ్‌సైట్.(https://rajannasircilla.dcourts.gov.in/) ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 04/02/2025, అప్లికేషన్ చివరి తేదీ 15/02/2025.
జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) నోటిఫికేషన్ లో 04 ఉద్యోగాల ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 04
నెల జీతం : సీనియర్ అసిస్టెంట్ రూ.22,750/-p.m, టైపిస్ట్ రూ.19,500/-p.m & ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) రూ.15,600/-p.m పోస్టులు అనుసరించి నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
వయస్సు : 01.07.2024 నాటికి అభ్యర్థి తప్పనిసరిగా (18) సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు (34) సంవత్సరాల వయస్సును పూర్తి చేయకూడదు. SC/ST/BC/EWS కేటగిరీల అభ్యర్థులకు సంబంధించి గరిష్ట వయోపరిమితి సడలింపు 5 సంవత్సరాలు మరియు శారీరక వైకల్యాలు ఉన్న అభ్యర్థుల విషయంలో; వారికి 10 సంవత్సరాల వయో సడలింపు ఇవ్వబడుతుంది.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు అలాగే ఆఫీస్ సబార్డినట్టు ఉద్యోగాల కోసం 7th లేదా టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | BEL Junior assistant Notification 2025
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష లేకుండా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, రాజన్న సిరిసిల్ల చిరునామాకు సీల్డ్ కవర్‌లో పంపాలి, దరఖాస్తు చేసిన పోస్టు పేరును పేర్కొని, సాధారణ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్/కొరియర్ మొదలైన వాటి ద్వారా పంపాలి, దరఖాస్తులు ఉండవు. నేరుగా వ్యక్తిగతంగా స్వీకరించారు.
ముఖ్యమైన తేదీ వివరాలు : District Court లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 15-02-2025
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here