Free Jobs : 8th అర్హతతో గుమస్తా ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | ECHS Polydinic Recruitment 2025 Apply Now

Free Jobs : 8th అర్హతతో గుమస్తా ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | ECHS Polydinic Recruitment 2025 Apply Now

ECHS Notification 2025 all details in Telugu : నిరుద్యోగులకు శుభవార్త… కేవలం 8th క్లాస్ పాస్ అభ్యర్థులకు శుభవార్త.. అప్లై చేస్తే ఒక రోజులో ఉద్యోగం. భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) లో మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, గుమస్తా, డ్రైవర్, ప్యూన్ & చౌకీదార్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మొత్తం పోస్టులు :09 పోస్టులు

ఖాళీలు వివరాలు: మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, గుమస్తా, డ్రైవర్, ప్యూన్ & చౌకీదార్ పోస్టులు

నెల జీతం : రూ. 16,800/- p.m. to రూ.75,000/- p.m.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

వయోపరిమితి:  18 to 40 సంవత్సరాలు

విద్య అర్హత: 8వ తరగతి, BSc (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), ఏదైనా డిగ్రీ, MBBS అర్హత కలిగి ఉండి, ఎక్స్ సర్వీస్‌మెన్ సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి :- ECHS CELL, Stn HQ Gopalpur, PO-Golabandha, Distt-Ganjam (ODISHA), Pin-761052, Email: gopalpurechsstnhq@gmail.com PHONE No. 0680-2343301 మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇంటర్వ్యూ తేదీ, సమయం & వేదిక అభ్యర్థి తప్పనిసరిగా 26 & 27 ఫిబ్రవరి 2025 తేదీలలో 08.00 AM వద్ద సిన్ హెచ్‌క్యూ గోపాల్‌పూర్‌కు చేరుకోవాలి. అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు/మార్కుల షీట్/ /PG/డిప్లొమా కోర్సు మరియు డిశ్చార్జ్ బుక్, PPO, సర్వీస్ రికార్డులు మరియు నాన్ మెడికల్ స్టాఫ్ కోసం ఆధార్ కార్డ్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలి. ఏ TA/DA అనుమతించబడదు. గుణాత్మక అవసరాలను కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీ : 10-02-2025

🛑Notification Pdf Click Here

🛑 Other State Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan