10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో Govt జాబ్స్ | Andhra Pradesh Contract Basis/ Outsourcing Basis Notification 2025 | Telugu Jobs Point
Andhra Pradesh Contract Basis/ Out sourcing Basis Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయములో AP Contract Basis/ Out sourcing Basis Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో టెన్త్, ANY డిగ్రీ, B. Sc (MLT), D.Pharma/B.Pharma అర్హతతో Pharmacist, Lab Technician, Data entry Operator & Last Grade Services ఉద్యోగుల కోసం దరఖా ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగులకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. . 23.1.2025 నుండి 03.02.2025 తేదీ వరకు ఉదయం 10.30 ని నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయపు పని దినములలో మాత్రమే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
AP Contract Basis/ Out sourcing Basis లో 18 ఉద్యోగాలకు అర్హత సెలక్షన్ ప్రాసెస్, నెల జీతము అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔥 ఆర్గనైజేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ను AP National Urban Health Mission (UPHCs) Contract Basis/ Out sourcing Basis Notification 2025 నుంచి విడుదల కావడం జరిగింది.
🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు
ఈ రైల్వే 18 ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు.
🔥వయసు :
1.7.2024 నాటికి అతను/ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే ఏ వ్యక్తి కూడా నియామకానికి అర్హులు కాదు. వయో సడలింపు: ఎక్స్-సర్వీస్ మ్యాన్ 3 సంవత్సరాలు, NCC (NCCలో బోధకుడిగా పనిచేసిన) : 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, EWS : 5 సంవత్సరాలు & శారీరక వికలాంగుడు : 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
🔥విద్య అర్హత
ఈ AP Contract Basis/ Out sourcing Basis Notification 2025జాబ్స్ సంబంధించి SSC/10వ తరగతి, Any డిగ్రీ, DMLT లేదా B.SC (MLT), D.Pharma/B.ఫార్మా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥 నెల జీతము
ఈ నోటిఫికేషన్ లో 15,000/- to 35,000/- నెల జీతం ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈ నోటిఫికేషన్ కి 23. 01.25 నుండి 03.02.2025 తేదీ వరకు ఉదయం 10.30 ని నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయపు పని దినములలో మాత్రమే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఏలూరు వారి కార్యాలయము నందు తమ అప్లికేషన్ ను జమ చేయవలసి ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు : Demand Draft for Rs.300/- in favour of District Medical and Health Officer, Eluru District, ఏలూరు.
🔥 సెలక్షన్ ప్రాసెస్ : ఈ ఉద్యోగాలకు విద్యా (అకడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్) అర్హతలు ఆధారంగా జాబ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రాసెస్ మరిన్ని వివరాల కోసం https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/లో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
AP Contract Basis/ Out sourcing Basis జాబ్స్ కి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.