ICDS Anganwadi Jobs : కేవలం 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా సులువుగా అంగనవాడి ఉద్యోగుల దరఖాస్తు ఆహ్వానం

ICDS Anganwadi Jobs : కేవలం 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా సులువుగా అంగనవాడి ఉద్యోగుల దరఖాస్తు ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICDS AnganwadiJobs: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త… అంగన్వాడీ పోస్టులకు కోసం అర్హులైన మహిళలు ఈ నెల 25వ తేదీ సాయంత్రానికి లోపు స్థానిక గ్రామ సచివాలయంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ & అంగన్వాడి హెల్పర్ పోస్టులకు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ &  హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకొని జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఉద్యోగాలు పెర్మనెంట్ గా ఉంటాయి. అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆ ప్రాంతాల మీరు నివసిస్తున్నట్లయితే వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు మహిళలుగా ఉండాలి. వివాహితులై ఉండాలి. స్థానికంగా నివసించేవారిగా మహిళా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: 25.01.2025 నాటికి అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.

వేతనం: ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన మహిళా అభ్యర్థులకు నెలకు రూ.9,000/- to 11,500/- మధ్యలో జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఈ అంగన్వాడీ ఉద్యోగాలు అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు స్థానిక గ్రామ సచివాలయంలో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.

ఖాళీ వివరాలు : అమరాపురం,  గుడిబండ పెనుకొండ మరియు రొద్దం మండలాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తుకు చివరితేది: 25.01.2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan