Court Jobs : 10th అర్హతతో 1673 ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Latest Telangana High Court Job Recruitment 2025 | Latest Jobs in Telugu

Court Jobs : 10th అర్హతతో 1673 ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Latest Telangana High Court Job Recruitment 2025 | Latest Jobs in Telugu

Telangana High Court job notification : నిరుద్యోగులకు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ కింద జిల్లా న్యాయవ్యవస్థలో 1673 ఖాళీలను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో 7th, 10th, 12th, Any డిగ్రీ పాసైన అభ్యర్థులందరికీ కూడా అవకాశం ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ లో పోస్టులు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, టైపిస్ట్, కాపీయర్, కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి. మొత్తం ఖాళీలు – 1673 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం అయింది.

ఈ పోస్టులు జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్‌లలో ఉన్నాయి, మరియు ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా 08 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 మధ్యలో దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తారు.

తెలంగాణ హైకోర్టులో పోస్ట్ పేరు : ఈ నోటిఫికేషన్ ద్వారా
• జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ & ప్రాసెస్ సర్వర్ = మొత్తం ఖాళీలు – 1277పోస్టుల
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, టైపిస్ట్ & కాపీయర్ = మొత్తం ఖాళీలు – 184
• కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ = మొత్తం ఖాళీలు – 212 భర్తీ చేయబడుతుంది.

తెలంగాణ హైకోర్టు ఉద్యోగులకు విద్య అర్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 7వ నుండి 10వ తరగతి, 12th, Any డిగ్రీ & డిప్లమా వరకు ఉత్తీర్ణులు కావాలి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి.

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు వయోపరిమితి : 01-07-2025 నాటికి అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మరియు గరిష్ట వయస్సు 34 సంవత్సరాలు ఉండాలి.
• SCS/STS/BCలు/EWS= 5 సంవత్సరాలు తగ్గింపు ఉంటుంది.
• PWD = 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : హైకోర్టు యొక్క అధికారిక వెబ్‌సైట్ https://tshc.gov.inలో 08.01.2025 నుండి 31.01.2025 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలి.

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీ
• నోటిఫికేషన్ తేదీ: 02.01.2025
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08.01.2025
• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.01.2025
• అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్ట్ ఉద్యోగుల దరఖాస్తు ప్రారంభ తేదీ: 10.02.2025
• అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్ట్ ఉద్యోగుల దరఖాస్తు చివరి తేదీ: 25.02.2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page