10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ బంపర్ జాబ్స్ | CBSE Recruitment 2025 | Latest Govt Jobs in Telugu
CBSE Notification 2025 : CBSE రిక్రూమెంట్ 2025 సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో 12th, Any డిగ్రీ అర్హతతో సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 31, 2024న విడుదలైంది. CBSE నోటిఫికేషన్ లో మొత్తం 212 ఖాళీలు ఉన్నాయి. అందులో 142 సూపరింటెండెంట్ పోస్టులు, 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. గరిష్ట వయసు 30 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఒక చిన్న రాతపరీక్ష ద్వారా పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అర్హులు అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళు అప్లై చేసుకోండి. 01 జనవరి నుంచి అప్లికేషన్ ప్రారంభం కావడం జరిగింది.
CBSE నోటిఫికేషన్ దరఖాస్తు తేదీలు:
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 1, 2025
• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2025
CBSE నోటిఫికేషన్ అర్హతలు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో నోటిఫికేషన్లు కిందే విధంగా అర్హతలు ఉన్నాయి.
సూపరింటెండెంట్ పోస్టులు కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం. వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము: సాధారణ, OBC, EWS అభ్యర్థులకు ₹800, SC, ST, PwBD, మహిళలు, మాజీ సైనికులకు రుసుము లేదు
ఎలా అప్లై చేసుకోవాలి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో రిక్రూమెంట్ అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం CBSE https://cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. చివరి తేదీ 31.01.2025 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎంపిక విధానం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో నోటిఫికేషన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గ్రూప్ డిస్కషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో నోటిఫికేషన్ లో అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి.