Ration Dealer Jobs : జిల్లా రెవెన్యూ డివిజన్ లో కొత్త గా 116 రేషన్ డీలర్ల కోసం దరఖాస్తు ఆహ్వానం
Ration dealer Notification : Hai Friends.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు జిల్లా రెవెన్యూ డివిజన్ లో నుండి రేషన్ డీలర్ల కోసం Ration dealer Recruitment 2025 విడుదల చేశారు.
రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము లో 116 చౌక దుఖానముల దరఖాస్తుల వివరాలు జిల్లా అఫ్సల్ వెబ్ పేజీలో ఇవ్వడం జరిగింది.

అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజెన్ పరిదిలోగల 10 మండలాలలో ఉన్న 116 చౌక దుఖానముల ఖాళీలను పూరించుటకు ప్రకటన జారీ చేయడమైనది.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్ధులు తమ మండల తహసిల్దార్ వారి కార్యాలయము నందు దరఖాస్తులు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
మండలాల వారిగా చౌక దుఖానముల ఖాళీలు ఈ క్రింది విదముగా ఉన్నవి.
చిన్నమండెం : 15
గాలివీడు :12
గుర్రంకొండ :9
కలకడ :10
కంభంవారి పల్లి : 9
లక్కిరెడ్డి పల్లి : 8
పీలేరు : 10
రామాపురము : 24
రాయచోటి : 12
సంబేపల్లి : 07
మొత్తం :116
విద్య అర్హత: ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండవలెను. స్థానిక నివాసులై ఉండాలి.
వయసు: 18 సం నుండి 40సం లోపు వారు (నోటిఫికేషన్ రోజునకు)
ఆసక్తి మరియు అర్హత కలిగిన వారు చౌక దుఖానమునకు కేటాయించిన రిజర్వేషన్ మేరకు దరఖాస్తు చేసుకోగలరు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here