Govt Jobs : 10th, 12th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో 100% పక్కా ప్రభుత్వ ఉద్యోగాలు | CDFD Technical Officer, Junior Assistant & Skilled Work Assistant job recruitment 2024 in Telugu apply online now | Telugu Jobs Point

Govt Jobs : 10th, 12th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో 100% పక్కా ప్రభుత్వ ఉద్యోగాలు | CDFD Technical Officer, Junior Assistant & Skilled Work Assistant job recruitment 2024 in Telugu apply online now | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest CDFD Technical Officer, Junior Assistant & Skilled Work Assistant Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త… కేవలం టెన్త్ 12th & ఎన్ని డిగ్రీ అర్హతతో ఈజీగా అప్లై చేసుకుని జాబ్ ఉంది అవకాశం రావడం జరిగింది. అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం డైరెక్ట్ పొందవచ్చు. సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD) లో హైదరాబాద్, దాని వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ మేనేజర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ – II & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 31 డిసెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా తక్కువ మంది Apply చేసే జాబ్స్.

సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లో నోటిఫికేషన్ లో CDFD, బయోటెక్నాలజీ శాఖ కింద పనిచేస్తున్న ప్రముఖ సంస్థ. DNA వేలిముద్రలు, జన్యు రుగ్మతల నిర్ధారణ లో వెంటనే అప్లై చేసుకోండి.

నోటిఫికేషన్ లో ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.12.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2024
హార్డ్ కాపీ దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2025

పోస్టులు మరియు జీతం వివరాలు

• టెక్నికల్ ఆఫీసర్-1 : స్థాయి 6 (35,400/- to 70,290/-)

• జూనియర్ అసిస్టెంట్-II : స్థాయి 2 (19,900/- to 38,483/-)

• స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II : స్థాయి 1 (18,000/- to 35,000/-)

అర్హత

టెక్నికల్ ఆఫీసర్-1 : B.Sc. 1st క్లాస్/M.Sc.
మాలిక్యులర్ బయాలజీ లో కనీసం 1 సంవత్సరం అనుభవం

టెక్నికల్ అసిస్టెంట్ : B.Sc./B.Tech.
DNA/RNA ఐసోలేషన్, NGS సాంకేతికతలతో పని చేసిన అనుభవం

జూనియర్ అసిస్టెంట్-II : 12వ తరగతి ఉత్తీర్ణత కంప్యూటర్ అవగాహన ఉండాలి

స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II : 10వ తరగతి ఉత్తీర్ణత శారీరక శక్తి కలిగిన అభ్యర్థులు కావాలి.

దరఖాస్తు విధానం

• CDFD అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ నింపండి.
• అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
• దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన కాపీని పర్యవేక్షణ ఆధికారి వద్ద పంపండి.

దరఖాస్తు రుసుము

• సాధారణ/ఓబీసీ అభ్యర్థులు: ₹200
• ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి అభ్యర్థులు: రుసుము లేదు

ఎంపిక ప్రక్రియ

• రాత పరీక్ష
• ఇంటర్వ్యూ

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ప్రధాన అర్హత ఏమిటి?
మొదటి తరగతి B.Sc. లేదా M.Sc. లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ ఏది?
ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం చివరి తేదీ: 31.12.2024.

స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II కోసం కనీస అర్హత ఏమిటి?
10వ తరగతి ఉత్తీర్ణత అవసరం.

ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించబడుతుందా?
అవును, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సమాచారం అభ్యర్థుల రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి పంపబడుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page