Any డిగ్రీ అర్హతతో విద్యాశాఖలో  జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | IITDH Recruitment 2024 Latest Junior Assistant Notification All details Apply Now 

Any డిగ్రీ అర్హతతో విద్యాశాఖలో  జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | IITDH Recruitment 2024 Latest Junior Assistant Notification All details Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IITDH Notification : నిరుద్యోగులు కోసం మరో శుభవార్త మీ ముందుకు తీసుకు వచ్చాను. ఈరోజు ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులకు విద్యా సంస్థలు బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో IIT dharwAD కింది ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

IITDH Recruitment 2024 in Telugu :- 

ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు  

🔥పోస్టులు వివరాలు: 

IITDH రిక్రూట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సాంకేతిక అధికారి [CCS], జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [సివిల్], జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CSE], జూనియర్ టెక్నికల్, సూపరింటెండెంట్ [భౌతికశాస్త్రం],  జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CCS] & జూనియర్ టెక్నీషియన్ [MMAE] ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 

🔥పోస్టుల ఖాళీలు: 13 ఖాళీలు ఉన్నాయి 

🔥అర్హతలు: 

అసిస్టెంట్ రిజిస్ట్రార్– మాస్టర్ డిగ్రీ 

జూనియర్ సూపరింటెండెంట్– బ్యాచ్లర్ డిగ్రీ 

జూనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్ డిగ్రీ 

సాంకేతిక అధికారి [CCS] – BE, B. Tech 

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [సివిల్] – డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ 

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CSE] – డిప్లమా కంప్యూటర్ సైన్స్ 

జూనియర్ టెక్నికల్ – డిప్లమా సైన్స్

సూపరింటెండెంట్ [భౌతికశాస్త్రం]– డిప్లమా 

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CCS] – డిప్లమా కంప్యూటర్ సైన్స్

జూనియర్ టెక్నీషియన్ [MMAE] – డిప్లమా మెకానికల్ ఉద్యోగాలు 

🔥వయస్సు: పోస్ట్ అనుసరించి వయస్సు గరిష్ట వయసు   

అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 42 Yrs 

జూనియర్ సూపరింటెండెంట్ – 34 Yrs 

జూనియర్ అసిస్టెంట్ – 27 Yrs

సాంకేతిక అధికారి [CCS] – 42 Yrs

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [సివిల్] – 34 Yrs 

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CSE] – 34 Yrs

జూనియర్ టెక్నికల్ – 34 Yrs

సూపరింటెండెంట్ [భౌతికశాస్త్రం] -34 Yrs

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CCS] – 34 Yrs & 

జూనియర్ టెక్నీషియన్ [MMAE] – 27 Yrs 

🔥జీతం : నెల జీతం 25 వేల నుంచి 1,12,000 మధ్యలో జీతం ఇస్తారు. 

🔥ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. 

🔥దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు  https://www.iitdh.ac.in/staff-recruitments ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. 

🔥ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 29 సెప్టెంబర్ 2024. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ మరియు వివరణాత్మక సూచనలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ dhArwAD యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

🔥ఎలా అప్లై చేసుకోవాలి :- అవసరమైన అర్హత మరియు అనుభవం ఉన్న దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తును యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి (www.itdh.ac.in) వెబ్సైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 

🔴Notification Click Here  

🔴Official Website Click Here  

Leave a Comment

You cannot copy content of this page