Top 5 Govt Jobs | భారీ శుభవార్త 2924 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 5  Government Job Vacancy in August 2024 | Job Search 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":879903,"total_draw_actions":18,"layers_used":2,"brushes_used":1,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":13,"draw":5},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"310498145066211","type":"ugc"},{"id":"263104147012212","type":"ugc"},{"id":"252033611026212","type":"ugc"},{"id":"416398777017211","type":"ugc"},{"id":"371481207015211","type":"ugc"},{"id":"341411650041211","type":"ugc"},{"id":"432644896020211","type":"ugc"}]}}

Top 5 Govt Jobs | భారీ శుభవార్త 2924 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 5  Government Job Vacancy in August 2024 | Job Search 

1.Indian Bank Local Bank Officer Recruitment 2024:- ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ  ఇండియన్ బ్యాంక్, పోస్ట్ పేరు స్థానిక బ్యాంకు అధికారి పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్ట్ 300 పోస్ట్, అర్హత Any డిగ్రీ (గ్రాడ్యుయేషన్) అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి 20 నుండి 30 సంవత్సరాలు లోపు ఉడాలి.  దరఖాస్తు రుసుము రూ.1000/- GEN/OBC/EWS & రూ. 175/- SC/ST కోసం చివరి తేదీ 02/09/2024. జీతం: నెలకు రూ.48,480/- నుండి రూ.85,920/-. ఉద్యోగ స్థానం: భారతదేశం అంతటా, అప్లై ఆన్లైన్ లోనే చూసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ www. indianbank.in AP TS పురుషుడు & స్త్రీ అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన లింకు

🔴Apply Online Click Here    

🔴Notification PDF Click Here    

2.RRB NTPC Secunderabad Railway Recruitment 2024 Apply online భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పారా-మెడికల్ యొక్క వివిధ కేటగిరీల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రారంభ తేదీ 17.08.2024 & దరఖాస్తు చివరి తేదీ  16.09.2024. మొత్తం ఉద్యోగాలు 1376 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అర్హత B.Sc హోమ్ సైన్స్ ప్లస్ M.Sc హోమ్ సైన్స్ /డిగ్రీ ఇన్ సైన్స్ (బయాలజీ) /డిప్లొమా / సర్టిఫికేట్ కోర్సు (2 సంవత్సరాలు) ఇన్ డెంటల్ హైజీన్ & ఇతర డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 18 నుండి 36 సంవత్సరాలు. దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.500/- & SC/ST కోసం రూ.250/-. చివరి తేదీ: 16/09/2024. ఉద్యోగ స్థానం ఆల్ ఇండియా. అప్లై ఆన్లైన్ లో మాత్రమే చూసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్: www.rrbapply.gov.in మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి అర్హుడైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Online Apply Link Click Here    

🔴Official Website Click Here  

3. Supreme Court of India SCI Junior Court Attendant Online in Telugu :- నిరుద్యోగులకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా (SCI) లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ ఉద్యోగ నియమకం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్లు మొత్తం 80 ఉద్యోగాలు ఉన్నాయి. విద్యా అర్హత 10వ తరగతి/ప్రతిష్ఠాత్మక హోటల్‌లో మూడు సంవత్సరాల వంట అనుభవం/ రెస్టారెంట్ ఖాళీగా ఉండాలి. వయో పరిమితి 18 నుండి 27 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది.  దరఖాస్తు రుసుము: రూ.400/- GEN/OBC/EWS & రూ. 200/- SC/ST/PH కోసం ఉటుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ప్రారంభ తేదీ: 23/08/2024 & చివరి తేదీ: 07/09/2024. జీతం: రూ.46,210/- నెలకు, అప్లై ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: www.sci.gov.in వెబ్సైటు ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

🔴Official Website Click Here  

🔴Notification Pdf Click Here

4. IWAI Recruitment 2024 MTS, Driver And Various Post Check Eligibility & How to Apply in Telugu : ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ  ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్/జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్/అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. మొత్తం పోస్ట్ 38 పోస్ట్ ఉన్నాయి.  అర్హత 10వ/12వ/బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్/BE/B.Tech ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి  25 నుండి 35 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  దరఖాస్తు రుసుము రూ.500/- GEN/OBC/EWS & రూ. 200/- SC/ST అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. చివరి తేదీ: 21/09/2024. అప్లై ఆన్లైన్ లో మాత్రమే చూసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్: www.iwai.nic.in పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు లేదా కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చూడండి. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🔴Apply Link Click Here 

🔴 Official Website Click Here  

5. CISF Constable Fireman Online Form 2024 (1130 Posts) Notification : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మరో శుభవార్త.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో  కానిస్టేబుల్ ఫైర్‌మెన్ పోస్టులు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో  మొత్తం 1130 పోస్ట్ ఉన్నాయి. అర్హత: సైన్స్ సబ్జెక్టుతో 12వ తరగతి పాస్ ఆయన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.  వయో పరిమితి: 18 నుండి 23 సంవత్సరాలు. దరఖాస్తు రుసుము:GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST కోసం NIL. ప్రారంభ తేదీ: 31/08/2024 & చివరి తేదీ: 30/09/2024. నెల జీతం: రూ.21,700/- నుండి రూ.69,100/-. ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియాలో ఉటుంది. అధికారిక వెబ్‌సైట్: www.cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🔴Official Website Click Here  

🔴Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *