Gurukula Jobs : పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు | Gurukula School DEO Recruitment 2024 Latest Data Entry Operator Job in Telugu Apply Now
Gurukula School Jobs: : మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో (DEO) డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్ట్ భర్తీ చేయుటకు దరదాస్తులు ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
ఉద్యోగాలు వివరాలు : DEO డేటా ఏంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్నాయి.
Gurukula School Data Entry Operator Requirement 2024 Notification eligibility criteria Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | గురుకుల పాఠశాలలో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 44 Yrs |
నెల జీతము | రూ. 24,000/- to 81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | 12th, డిగ్రీ పాస్ |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
Gurukula School Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ఉద్యోగ నియామకం చేయడం జరిగింది.
వయో పరిమితి: 14-08-2024 నాటికి అభ్యర్థులు గరిష్టంగా 44 సంవత్సరాలు (నిబంధన ప్రకారం వయో సడలింపు ఇవ్వబడింది). SCS/STS/BCలు మరియు EWS అభ్యర్థులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు మరియు శారీరక వికలాంగులకు మరియు మాజీలకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం ప్యాకేజీ: పోస్ట్ ను అనుసరించి రూ. 24,000/- to 81,100/- నెల జీతం ఇస్తారు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్నాయి.
దరఖాస్తు రుసుము:
•OC అభ్యర్థులకు = NIL
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు = NIL
విద్యా అర్హత : పోస్టును అనుసరించి అభ్యర్థికి 12th, Any డిగ్రీ అర్హతతో అందరు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి :- ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను బయో డేటా తో పాటు, ఆధార్ కార్డు నకలు, 2 పాస్ పోర్ట్ సైజు ఫొటోలను నేరుగా పాఠశాలలో కానీ DMWO ఆఫీస్ కొత్తగూడు నందు ఈ నెల 14-08-2024 నుండి 16-08-2024 వరకు అన్ని పనిదినాలలో ఉదయం 10:00 నుడి సాయంత్రం 4:00గం లోపు సమర్పించగలరని కోరారు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా పూర్తి చిరునామ ‘డీల్స్ రామ్స్ అనికాలేజ్ బిల్డింగ్, కొర్రాజులు గుట్ట, భద్రాచలం – ఇతర వివరంకు 7032035642, 70139174-79 పోన్ నెంబర్లను సంప్రదించగలరు
=====================
Important Links:
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*