Apply Now..Postal Jobs : తపాలా శాఖలో 44,228 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?

Apply Now..Postal Jobs : తపాలా శాఖలో 44,228 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Postal Jobs : దేశ వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ లో 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ రేపటి (ఆగస్టు 5, 2024)తో గడువు ముగుస్తుంది. జులై 6 నుంచి ఆగష్టు 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన, తెలుగు చదవడం వచ్చిన అభ్యర్థులు. వయసు  18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఆంధ్రప్రదేశ్ లో 1355, తెలంగాణలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాలలో 2336 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 

అర్హత: – పదోతరగతి పాస్ అయితే చాలు. నెలకు జీతం  :- రూ. 10,000/- to 29, 380/- ఇస్తారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో యేసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి మీ లక్ బాగున్నట్లయితే పర్మినెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ, Female, PwD కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులకు కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 

India Post GDS Recruitment 2024 – Apply Online For 44228 Vacancies Notification In Telugu మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

You cannot copy content of this page