AIIMS NORCET Recruitment 2024 : గవర్నమెంట్ జాబ్స్ ఎంతో సులబంగా కొట్టండి | నెలకు 60,000 వేలు జీతం – Telugu Job Point

AIIMS NORCET Recruitment 2024 : గవర్నమెంట్ జాబ్స్ ఎంతో సులబంగా కొట్టండి | నెలకు 60,000 వేలు జీతం – Telugu Job Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

latest AIIMS NORCET Nursing Officer Notification 2024 apply online now in telugu

AIIMS NORCET Nursing Officer Job vacancy : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ రిక్రూమెంట్లో సంబంధించిన అర్హత వయోపరిమితి దరఖాస్తు రుసుము పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి.

AIIMS NORCET Nursing Officer ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ 1 ఆగస్టు 2024 నుంచి 21 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చూసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.

AIIMS NORCET Nursing Officer రిక్రూమెంట్ 2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

AIIMS NORCET Nursing Officer Notification 2024 in Telugu 

• ప్రారంభం తేదీ  : 01/08 /2024

• చివరి తేదీ : 21/08/ 2024

• దరఖాస్తు ఫీజు చివరి తేదీ  :21 August 2024

• రాత పరీక్ష తేదీ : 15 సెప్టెంబర్ లో ఉంటుంది 

దరఖాస్తు రుసుము 

•UR/OBC/EWS – 3000/-

•SC/ST/ PH –  2400/- 

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉద్యోగులకు దరఖాస్తు రుసుము చేయాలనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు అలాంటిబిట్ కార్డు ద్వారా జమ చేయవచ్చు.

AIIMS NORCET Nursing Officer Notification 2024 Age Limits

నోటిఫికేషన్ నాటికి 21/08/2024 

•కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 30 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

AIIMS NORCET Nursing Officer Vacancy Overview  

విద్యా అర్హత :- బి.ఎస్సీ. (ఆనర్స్.) నర్సింగ్ / B.Sc. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లేదా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి నర్సింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బి.ఎస్సీ. (పోస్ట్-సర్టిఫికేట్) / పోస్ట్-బేసిక్ B.Sc. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి నర్సింగ్. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులు & మంత్రసానిగా నమోదు చేసుకున్నారు.

AIIMS NORCET Nursing Officer అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

AIIMS NORCET Nursing Officer 2024 selection process  

• CBT పరీక్ష

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• వైద్య పరీక్ష

• ఇంటర్వ్యూ

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ https://www.ibps.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•AIIMS NORCET Nursing Officer వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అన్ని విధాలుగా అర్హత ప్రమాణాలను సంతృప్తిపరిచే ఔత్సాహిక దరఖాస్తుదారులు ఆన్-లైన్ మోడ్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తును సమర్పించగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులను www.aiimsexams.ac.in వెబ్‌సైట్ ద్వారా 01.08.2024 నుండి 21.08.2024 వరకు సాయంత్రం 5:00 గంటల వరకు చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌తో సహా ఎటువంటి పత్రాలు భౌతిక రూపంలో పంపవలసిన అవసరం లేదు. అయితే, దరఖాస్తుదారులందరూ తమ రికార్డుల కోసం చెల్లింపు రుజువుతో పాటు దరఖాస్తు ఫారమ్ కాపీని తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. నమోదులో దిద్దుబాటు ఏ మోడ్ ద్వారా అంటే ఇమెయిల్/లెటర్ ద్వారా పరిగణించబడదు. అందువల్ల అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలని సూచించారు, ఎందుకంటే ప్రక్రియ ప్రకారం నిర్దిష్ట తేదీల తర్వాత ఎలాంటి దిద్దుబాటు అనుమతించబడదు.

 ముఖ్యమైన లింకు

🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

AIIMS NORCET Nursing Officer vacancy 2024 in Telugu FAQ

Q- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET)  రిక్రూమెంట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది.

సమాధానం :- 01/08/2024

Q. AIIMS NORCET ఎలా దరఖాస్తు చేసుకోవాలి. 

సమాధానం :- ఆన్లైన్లో చేసుకోవాలి.

Q. AIIMS NORCET లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.  

Q. ఈ nursing officer నోటిఫికేషన్ కి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా. 

సమాధానం అవును AP, TS అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

Leave a Comment

You cannot copy content of this page