AP Govt Jobs : Age 52 Yrs లోపు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామక ప్రకటన | ICDS Poshan Abhiyaan Jobs Recruitment 2024 Latest Contract basis Notification all details in Telugu apply now – Telugu Jobs Point

AP Govt Jobs : Age 52 Yrs లోపు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామక ప్రకటన | ICDS Poshan Abhiyaan Jobs Recruitment 2024 Latest Contract basis Notification all details in Telugu apply now – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Women Development & Child Welfare Department Contract basis Requirement in Telugu : ఈరోజు మేము మీ కోసం మరో బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టరు వారి ఆదేశాల మెరకు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము మరియు ICDS ప్రాజెక్టు కార్యాలయాల నందు ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన పోస్టులకు ఎదురుగా చూపబడిన అర్హతల ప్రకారము కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియామకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి వారి పనితీరు ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో 

1)జిల్లా కోఆర్డినేటర్  

2)జిల్లాకు ప్రాజెక్ట్ అసిస్టెంట్

3)బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Read also :- AIIMS NORCET Recruitment 2024 all details in Telugu

AP ICDS Poshan Abhiyaan Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము మరియు ICDS ప్రాజెక్టు కార్యాలయాల ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  25 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to రూ.30,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴 Read Also :- Free Home Scheme 2024 : పేదలకు పెద్ద శుభవార్త.. గ్రామంలో 3 సెంట్లు స్థలం ఎలా అప్లై చేసుకోవాలో చూడండి

Andhra Pradesh ICDS Poshan Abhiyaan Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము మరియు ICDS ప్రాజెక్టు కార్యాలయాల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 03 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

02-08-2024 నాటికి 

అభ్యర్థుల వయసు 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అన్ని పోస్ట్‌లకు 02-08-2024 నాటికి వయోపరిమితి 25 నుండి 42 సంవత్సరాలు. SC, ST & BC కేటగిరీలో 5 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 18,000/- to రూ.30,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

🔴 Read Also : APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో ఉద్యోగ నియామకాలు | APSRTC Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

విద్యా అర్హత  :

మనకు ఈ రిక్రూమెంట్ కు మీరు గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్-ఫార్మల్ ట్రైనీలు. ఇట్/కామ్ మేనేజ్‌మెంట్/సోషల్ స్పూటర్‌లో గ్రాడ్యుయేట్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ముక్యమైన తేదీలు

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :02 August 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 08 August 2024.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴 Read Also:- RRB NTPC Railway Recruitment Board Junior Engineer (JE) Notification Pdf

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంలను https://chittoor.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి dt. 10.08.2024 సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు నందు సమర్పించవలయును.

గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను మరియు సంబందిత దృవీకరణ పత్రములు జతపరచని ఎడల, సదరు దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు. అర్హతా ప్రమాణాలననుసరించి అర్హులైన అభ్యర్ధులకు కంప్యూటర్ పరీక్ష నిర్వహించి, ప్రతిభ ఆధారంగా కుదించబడిన జాబితాలోని అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేసి, ఇంటర్వ్యూనకు పిలువబడుదురు. మరియు నియామకములు జరుపు తేదీ నాటికి అమలులో యున్న / జారీ చేయబడు నిబందనల ప్రకారము జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకములు జరుగును.

ఎటువంటి కారణములు తెలియబరుచకనే ఈ ప్రకటన రద్దు పరచుటకు లేదా వాయిదా వేయుటకు లేదా మార్పులు చేయుటకు దిగువ సంతకముదారు వారికి పూర్తి అధికారములు కలవు.

🔴Staff Selection Commission (SSC) Post: Stenographer Total Post: 2006 Post

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here   

🛑Application Pdf Click Here  

🛑Apply Online Link  Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page