AP Government Jobs : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామక ప్రకటన | AP One Stop Centre (OSC) Recruitment 2024 Notification all details in Telugu apply now

AP Government Jobs : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామక ప్రకటన | AP One Stop Centre (OSC) Recruitment 2024 Notification all details in Telugu apply now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh One Stop Centre (OSC) Requirement in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి జిల్లాలో One Stop Centre (OSC) నందు కాంట్రాక్టు పద్ధతిపై ఖాళీగా Central Administrator-1 (Contract), 2) Case Worker-1 (Contract), 3) Para Legal Personnel/Lawyer-1 (Contract), 4) Para Medical Personnel, 5) Multi-purpose Staff-2 (Contract), 6) Security Guard/Night Guard-3 (Contract) ລ້ పోస్టులను భర్తీ చేయుటకు తేది. 01.07.2024 నాటికి 18-42 సం||ల లోపు అర్హతగల స్థానిక అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరడమైనది. SC, ST, BC, EWS అభ్యర్ధులకు 5సం||ల వరకు గరిష్ట వయస్సు సడలింపు కలదు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో Telugu Jobs Point

1)Central Administrator-1 (Contract), 

2)Case Worker-1 (Contract)

3)Para Legal Personnel/Lawyer-1 (CoCentra)

4)Para Medical Personnel

5)Multi-purpose Staff-2 (Contract), 

6)Security Guard/Night Guard-3 (Contract) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

One Stop Centre (OSC) Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 15,000/- to రూ.34,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Andhra Pradesh One Stop Centre (OSC) Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి (DWCWEO) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 09 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

01-07-2024 నాటికి 

అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అన్ని పోస్ట్‌లకు 01-07-2024 నాటికి వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాలు. SC, ST & BC కేటగిరీలో 5 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- to రూ.34,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 26 July 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 06 August 2024.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

దరఖాస్తు ఫారం (Application Form) డౌన్ లోడ్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం పూర్తి చేసి అన్ని ధ్రువ పత్రాల నకళ్ళును జతచేసి తేది. 26.07.2024 to 06.08.2024  లోపల కార్యాలయం పని దినాలలో (సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, C/o. బాలసదనం, అక్బర్పేట, అగ్నిమాపక కార్యాలయం ప్రక్కన, బాపట్ల, బాపట్ల జిల్లా, పిన్ కోడ్ 522101 వారికి సమర్పించవలెను. అట్లు సమర్పించని లేదా అసంపూర్తి దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవని తెలియజేయడమైనది.

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here  

🛑 official website Link  Click Here      

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page