IBPS PO Recruitment 2024 : గ్రామీణ బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల || ఇప్పుడే అప్లై చేసుకోండి ఇలా
latest IBPS PO Notification 2024 apply online now in telugu
Central Government Job : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ సెలెక్షన్ లో ప్రొబిషనరీ ఆఫీసర్ మేనేజర్ ట్రైనింగ్ (PO/MT XIV)ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ రిక్రూమెంట్లో సంబంధించిన అర్హత వయోపరిమితి దరఖాస్తు రుసుము పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి.
IBPS నుండి PO/ MT ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ 1 ఆగస్టు 2024 నుంచి 21 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చూసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.
IBPS PO/ MT రిక్రూమెంట్ 2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
IBPS PO/ MT Notification 2024 in Telugu
• ప్రారంభం తేదీ : 01 August 2024
• చివరి తేదీ : 21 Aug 2024
• దరఖాస్తు ఫీజు చివరి తేదీ :21 August 2024
• రాత పరీక్ష తేదీ :అక్టోబర్ లో ఉంటుంది
దరఖాస్తు రుసుము
•UR/OBC/EWS – 850/-
•SC/ST/ PH – 175/-
IBPS నుండి PO/ MT ఉద్యోగులకు దరఖాస్తు రుసుము చేయాలనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు అలాంటిబిట్ కార్డు ద్వారా జమ చేయవచ్చు.
IBPS PO/ MT Notification 2024 Age Limits
నోటిఫికేషన్ నాటికి 01/08/2024
•కనీస వయస్సు : 20 సంవత్సరాలు
•గరిష్ట వయసు : 30 సంవత్సరాలు
•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
IBPS PO Vacancy Overview
•PO/MT – 4455 పోస్టులు
•గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
IBPS PO/MT అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :-
•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం
•వయసు ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్
•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్
•విద్యా అర్హత సర్టిఫికెట్స్
•కుల ధ్రువీకరణ పత్రం
•ఆదాయ ధ్రువీకరణ పత్రం
•నివాసన ధృవీకరణ పత్రం
IBPS PO 2024 selection process
• CBT పరీక్ష
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• వైద్య పరీక్ష
• ఇంటర్వ్యూ
ఎలా అప్లై చేసుకోవాలి:
•ఆన్లైన్ https://www.ibps.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•IBPS PO/MT వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన లింకు
🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
IBPS PO/ MT vacancy 2024 in Telugu FAQ
Q- గ్రామీణ బ్యాంకుల రిక్రూమెంట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది.
సమాధానం :- 01/08/2024
Q. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
సమాధానం :- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి.
Q. IBPS PO/ MT లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?
సమాధానం:- ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ మొత్తం 4455 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
Q. ఈ IBPS PO/ MT నోటిఫికేషన్ కి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా.
సమాధానం అవును అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.