IBPS   Recruitment 2024: గ్రామీణ బ్యాంకులలో భారీ గా ఉద్యోగాలు

IBPS   Recruitment 2024: గ్రామీణ బ్యాంకులలో భారీ గా ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS Probationary Officers/ Management Trainees   Recruitment 2024 Latest SO/MT XIV Notification All details in Telugu Apply now

IBPS Jobs : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో గ్రామీణ బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్‌మెంట్ ట్రైనీ  (MT) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్​ ఇప్పుడే విడుదల చేయడం జరిగింది.  అభ్యర్థి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు దరఖాస్తు విధానం

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులలో ఖాళీలున్నాయి. ఇందులో సొంత జిల్లా మరియు రాష్ట్రంలో ఖాళీలున్నాయి. Any డిగ్రీ & డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ.175/- to 850/- చెల్లించాలి. ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 01.08.2024 నుండి 21.08.2024 వరకు చివరితేది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్​లైన్​ ప్రిలిమినరీ మరియు మెయిన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ నిర్వహించిన ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లో తెలుగు లో ఉటుంది. 

తెలుగు రాష్ట్రాలో ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.

దరఖాస్తు చేసేందుకు ఈ లింక్​ క్లిక్​ చేయండి. 

🔴పూర్తి వివరాలు నోటిఫికేషన్​ పీడీఎఫ్​ డౌన్​లోడ్​ చేయండి 

🔴Apply Link Click Here

Leave a Comment

You cannot copy content of this page