Anganwadi Jobs | ఆంధ్ర తెలంగాణలో  17,000 ఉద్యోగ ఖాళీలు | Anganwadi Recruitment 2024 Apply Online Check Vacancy Eligibility Last Date All Details in Telugu Apply Online

Anganwadi Jobs | ఆంధ్ర తెలంగాణలో  17,000 ఉద్యోగ ఖాళీలు | Anganwadi Recruitment 2024 Apply Online Check Vacancy Eligibility Last Date All Details in Telugu Apply Online

Anganwadi Recruitment in Telugu :- తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కేవలం 10వ తరగతి అర్హులైన మహిళలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ మహిళలకు 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణలో తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయని  అంచనా వేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను కింది వరకు తనిఖీ చేసే మాత్రం అప్లై చేసుకోండి .

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడీ టీచర్, మినీ అంగనవాడి టీచర్ అండ్ హెల్పర్ ఉద్యోగాలు పోస్టుల నియామకం సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకున్న వాళ్లు మహిళ మాత్రమే అప్లై చేసుకోవాలి అలానే స్థానిక ప్రాంతాల్లో నివసిస్తుండాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి. తెలంగాణ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు Maximum 35 సంవత్సరాల మధ్య వయోపరిమితి వరకు సడలింపు ఉంటుంది.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ రూ.9,000/- to రూ.11,500/- జీతం  మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. 

ఎలా దరఖాస్తు చేయాలి:-

ఆంధ్రప్రదేశ్ లో అప్లై చేసుకోవడానికి  డిస్టిక్ వెప్పేజ్ లో పేపర్లో కలెక్టర్ ఆదేశాల మీదకు భర్తీ అనేది చేస్తారు. తెలంగాణలో అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

అంగన్వాడి జాబ్స్  కావలసిన డాక్యుమెంట్ వివరాలు :- 

  • పుట్టిన తేదీ, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • ఎస్సీ ఎస్టీ అయినట్లయితే స్టడీ సర్టిఫికేట్ 
  • నివాస ధ్రువీకరణ పత్రం
  •  ఆధార్ కార్డ్
  •  రేషన్ కార్డ్
  • తాజాగా తీసుకున్న passport size ఫోటో  

=====================

Important Links:

🔴AP Anganwadi Application Pdf Click Here

🛑TS Official Website Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *