భారీగా రైల్వే శాఖలో 7934 ఉద్యోగ ఖాళీలు.. పూర్తి వివరాలివే..

భారీగా రైల్వే శాఖలో 7934 ఉద్యోగ ఖాళీలు.. పూర్తి వివరాలివే..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Junior Engineer Recruitment 2024 Latest Railway job notification in Telugu Apply Now

RRB NTPC Junior Engineer Recruitment 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  RRB NTPC Junior Engineer Supervisor Recruitment 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.   RRB NTPC Junior Engineer లో కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను పోస్ట్ కోసం AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ RRB NTPC Junior Engineer Supervisor Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్య అర్హత డిప్లమా, Any డిగ్రీ & BE, B. Tech ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేయచ్చు. నెలకు జీతం రూ.35,400/- to రూ.1,60,400/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 36 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. అది సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా 7934 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, స్త్రీ, లింగమార్పిడి అభ్యర్థులకు మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC). ఈ రుసుము ₹250/- 1వ దశ CBTలో కనిపించినప్పుడు, వర్తించే విధంగా బ్యాంక్ ఛార్జీలను మినహాయించి తిరిగి చెల్లించబడుతుంది. మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు  www.rrbchennai.gov.in లోకి వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ముఖ్య తేదిలు :దరఖాస్తు ప్రారంభ తేదీ 30/07/2024 &  దరఖాస్తు సమర్పణ చివరి తేదీ: 29.08.2024 తేదీలలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:-

🔰Notification Pdf Click Here

🔰Official Website Link – Read Here  

Tages :- Telugu Jobs point, telugu, jobs, point, RRB NTPC Junior Engineer Recruitment 2024 Latest Railway job notification in Telugu Apply Now, RRB JE Syllabus, RRB JE 2024 Exam Date, RRB JE Notification PDF, RRB JE eligibility criteria 2024, RRB JE Vacancy Branch Wise, RRB JE Salary, RRB JE Recruitment 2024 Notification PDF, RRB JE Notification 2024 apply online, rrb je notification 2024 (expected date), RRB JE last date to apply 2024, RRB JE official website

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page