3 కొత్త రూల్స్ తల్లికివందనం 15000 కొత్త అప్లికేషన్ ఇదే : Talliki Vandanam latest scheme in Telugu

3 కొత్త రూల్స్ తల్లికివందనం 15000 కొత్త అప్లికేషన్ ఇదే : Talliki Vandanam latest scheme in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Talliki Vandanam Full Details:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే తల్లికి వందనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేరు మార్పు చేయడం జరిగింది. ఇక స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 అయితే తల్లి ఖాతాలోకి జమ చేసే విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది, చంద్రబాబు గారికి గవర్నమెంట్ పాటించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Talliki Vandanam eligibility in Telugu  : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని కంటిన్యూ చేస్తారా చేయరని చాలామంది అయితే డౌట్ తో ఉన్నారు. అందరికి కూడా ఇదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు తప్పనిసరిగా అమ్మ ఒడి పథకంలో తల్లికి వందనం తీసుకొస్తామని ప్రతి విద్యార్థికి అంటే రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటారు అందరికీ కూడా అంటే వాళ్ళకి కచ్చితంగా ఇస్తామని అయితే అధికారికంగానే పెట్టి ఉంచారు. అయితే ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది మీ రేషన్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. దాంతో పాటు ఎవరైతే తల్లులుంటారో వాళ్లకు సంబంధించిన బ్యాంక్ ఎకౌంట్ అనేది కూడా కంపల్సరిగా వాళ్ళ ఆధార్ కార్డుకి లింకె ఉండాలి. గతంలో మాదిరిగానే ఏదైతే మీరు అమ్మవారి తీసుకునేటప్పుడు రూల్స్ ఫాలో అయ్యారు. అవే రూల్స్ ఉంటుంది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉంటాయన్నమాట  ఈసారి ఈకేవైసీ వాలంటరీ వస్తారా లేదా సచివాలయం ఇస్తారనేది ఈసారి చూడాలి. 

Talliki Vandanam కోసం విద్యార్థి అంటే మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారు పిల్లలు వాళ్లకు సంబంధించిన పేర్లు అన్ని కూడా రేషన్ కార్డులో ఉంటేనే ఆ తలా ఒక్కొక్క పేరుకి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం కనీసంలో కనీసం ఒకటో తరగతి అంటే ఆరు సంవత్సరాలు నిండి ఉండాలి అటువంటి విద్యార్థులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ కూడా ఈ తల్లికి వందనంలో డబ్బులు ఇస్తారన్నమాట.

Talliki Vandanam ఇంకా కావలసిన డాక్యుమెంట్ వివరాలు మనం గాని చూసుకున్నట్లయితే :- 

  • ఆధార్ కార్డు (తల్లి అండ్ విద్యార్థి)
  • రేషన్ కార్డ్ లో విద్యార్థి పేరు తప్పనిసరిగా ఉండాలి.
  • కులం సర్టిఫికెట్ 
  • 75% హాజరు
  • బ్యాంక్ అకౌంట్  
  • ఇన్కమ్ సర్టిఫికెట్ 

Talliki Vandanam application process 

తల్లివందనం స్కీమ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉండే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లేసి అప్లై చేసుకోవచ్చు అయితే ఫైనల్ డేట్ అనేది ఇంకా రాలేదు.

గమనిక :- పైన ఇన్ఫర్మేషన్ ఓన్లీ న్యూస్ ఛానల్ అన్నీ కూడా గేదర్ చేసి రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ సచివాలయంలోకి వెళ్లి తెలుసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page