1375 పోస్టులు భారీగా జిల్లా ఉపాధి కార్యాలయములో ద్వారా మెగా జాబ్ మేళా  అప్లై చేయండి జాబ్ ఇస్తాను

1375 పోస్టులు భారీగా జిల్లా ఉపాధి కార్యాలయములో ద్వారా మెగా జాబ్ మేళా  అప్లై చేయండి జాబ్ ఇస్తాను

Post Publish Time  :- June 17, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Jobs Mela : నిరుద్యోగులకు శుభవార్త, ఈ నెల 18, 19 నా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మీరు అప్లై చేసుకొని జాబ్ మేళాకు వెళ్లినట్లయితే సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం. 1375 పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం. జిల్లా ఉపాధి కార్యాలయములో తేది 18.06.2024 / 19.06.2024  ఉదయం 10.00 గం. లకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ జాబ్ మేళా వివిధ ప్రవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఖాళీలయితే ఉన్నాయి. 

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ చైతన్య ప్రైవేట్ ITI, GOVT ITI Bhimavaram. Beside Krishi Vignana Kendram NRP Agraharam Undi Mandal West Godavari District, నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

🔥Also Read : SSC MTS Recruitment 2024 Notification Out, Check Details Now in Telugu

ఈ సంస్థ నుండి మనకు ఆపరేటర్, ఎగ్జిక్యూటివ్ కస్టమర్, CRO ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

  • తమ బయోడేటా ఫామ్ 
  •  విద్యా అర్హతల ఒరిజినల్ మరియు ఫోటో కాపీ.
  •  ఆధార్ కార్డ్,  పాన్ కార్డ్ & ఓటర్ ఐడి
  •  బ్యాంక్  పాస్ బుక్  జిరాక్స్ 
  •  ఆరు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోసు  

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, ITI, 12th  & Any Degree పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  

🔥Also Read : Work From Home Jobs Recruitment 2024 Notification, Apply Online now in Telugu

మీకు minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మాక్సిమం 45 సంవత్సరాలు  నిండిన అభ్యర్థులు అందరూ కూడా జాబ్ మేళాకు వెళ్ళవచ్చును.

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 14,000/- to 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

ఈ జాబ్స్ మేళా లో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔥Also Read :DSNLU Non Teaching Recruitment 2024 Latest Notification in Telugu Apply Online Now

కావున పై అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://employment.ap.gov.in/ & www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 18.06.2024 / 19.06.2024 న ఉదయం 10.00 గం. లకు కింద వెబ్ సైట్ లో ఇంటర్వ్యూ ప్రాంతాలు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతం వెళ్లినట్లయితే మీకు జాబ్స్ రావడం జరుగుతుంది.

=====================

Important Links:

➡️Official Website Click Here

🔥Also Read : నిరుద్యోగ భృతి నెలకు 3 వేల Age Qualification? డాక్యుమెంట్స్ ఏం కావాలి Yuva Nestham | Nirudyoga Bruthi Scheme 2024 All Details In Telugu

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *