Work From Home Jobs 2024 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 27,000 జీతం ఇస్తారు | Flipkart Recruitment 2024 in Telugu | Free Jobs

Work From Home Jobs 2024 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 27,000 జీతం ఇస్తారు | Flipkart Recruitment 2024 in Telugu | Free Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 02, 2024 by Telugu Jobs Point

మీరు చక్కగా ఇంటి నుండి పనిచేయాలని చూస్తున్నట్లయితే ఈ రోజు మీకోసం చాలా మంచి నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart నుండి 1500 పోస్టులు కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, జీతం, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే Flipkart Startek లో Customer Care Executive జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, మొబైల్ ద్వారా అప్లికేషన్ పెట్టు మంచి ఉద్యోగం కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ నోటిఫికేషన్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Flipkart లో Customer Care Executive (Work From Home) ఇన్‌బౌండ్ వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, కస్టమర్ కేర్, డొమెస్టిక్ BPO సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు అనుభవం & గ్రాడ్యుయేట్ ఇద్దరూ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన అభ్యర్థులకు కనీసం 1 సంవత్సరం ఉండాలి. ఏదైనా కస్టమర్ సర్వీస్ BPO/సేల్స్/మార్కెటింగ్/హాస్పిటాలిటీ/ఏవియేషన్/కౌన్సిలర్ లో డాక్యుమెంట్ చేసిన అనుభవం. మగ మరియు ఆడవారు 24/7 షిఫ్ట్‌లలో సౌకర్యవంతంగా పని చేయాలి. ఆరు రోజులు పని/ రొటేషన్ ఆఫ్ వెంటనే చేరడం. ధృవీకరణ పోస్ట్ శిక్షణను క్లియర్ చేయడానికి శిక్షణ చెల్లించబడుతుంది / తప్పనిసరి.

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 1 to 2.5 లక్షల P.A జీతం (14,500 (ఫ్రెషర్స్) మరియు 15,500 నుండి 20,500) కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ Flipkart Work From Home Jobs నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం:

• HR రౌండ్

• ఫంక్షనల్ రౌండ్

• సైకోమెట్రిక్ పరీక్ష

• టైపింగ్ పరీక్ష – 25/90(కనీసం)

• వాయిస్ వెర్సెంట్ పరీక్ష స్థాయి 4 కనిష్టంగా

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Work From Home Jobs Naukri Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🛑Flipkart Online Apply Link Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page