Bank Jobs : మీ సొంత జిల్లాలోనే 10,990 ఉద్యోగాలకు నోటిఫికేషన్  | ICICI Bank Jobs Recruitment 2024 Latest Free Job Search Apply Online

Latest ICICI Bank Jobs Recruitment 2024 Latest Free Job Search Apply Online

Bank Jobs : మీ సొంత జిల్లాలోనే 10,990 ఉద్యోగాలకు నోటిఫికేషన్  | ICICI Bank Jobs Recruitment 2024 Latest Free Job Search Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 02, 2024 by GK 15 Telugu

ICICI Bank Apprenticeship Recruitment 2024 : ఈ నోటిఫికేషన్ ICICI బ్యాంక్ ద్వారా అప్రెంటీస్ పోస్టులు కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు పేరు : అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 10,990 పోస్టులఉన్నాయి అన్ని అంచనా. 

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ అర్హతలను కలిగి ఉండాలి.

💥వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి గరిష్టంగా 28 సంవత్సరాలు మించి ఉండరాదు. 

💥దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీ లేదు 

💥చివరి తేదీ: 30/06/2024

💥జీతం: నెలకు రూ.15,000/- నుండి రూ.20,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://www.icicicareers.com/

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష ద్వారా ఎంపిక  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.icicicareers.com/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here 

🔴Official Website Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *