Free Jobs :  10th అర్హతతో వాటర్ వింగ్ ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి | BSF Water Wing Recruitment 2024 Latest BSF Notification in Telugu apply online 

Free Jobs :  10th అర్హతతో వాటర్ వింగ్ ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి | BSF Water Wing Recruitment 2024 Latest BSF Notification in Telugu apply online 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 28, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ BSF వాటర్ వింగ్ డైరెక్ట్ ఎంట్రీ ఎగ్జామ్-2024లో వివిధ గ్రూప్- “B” & “C” పోస్ట్‌లలో రిక్రూట్‌మెంట్.

📍10th, ITI, 12th, Any డిగ్రీ & డిప్లమా అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

📍Age 20 to 28 Yrs మధ్యలో ఉండాలి. 

📍SI (మాస్టర్), SI (ఇంజిన్ డ్రైవర్), HC (మాస్టర్), HC (ఇంజిన్ డ్రైవర్),HC (వర్క్‌షాప్), కానిస్టేబుల్ (సిబ్బంది) ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.25,500/- to రూ.1,12,400/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 30 June 2024.

BSF Water Wing Recruitment 2024 Latest Jobs in Telugu : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో భారత ప్రభుత్వంలోని వాటర్ వింగ్‌లో పేర్కొన్న కంబాటైజ్డ్ (నాన్-గెజిటెడ్) గ్రూప్-‘బి’ & ‘సి’ పోస్టుల భర్తీకి అర్హులైన మరియు ఆసక్తిగల పురుష భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. గ్రూప్-‘బి’ & ‘సి’ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 162 పోస్టులు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి Apply చేయాలనుకునే అభ్యర్థులకు మినిమం 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,500/- to రూ.1,12,400/- జీతం ఇస్తారు. ఈ  ఉద్యోగులకు కి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు పరీక్ష రుసుము:- గ్రూప్-‘బి’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 200/- మరియు గ్రూప్-‘సి’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 100/- ఏదైనా సూచించిన డిజిటల్ మోడ్‌ల ద్వారా చెల్లిస్తారు. నెట్ బ్యాంకింగ్/UPI/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/వాలెట్ మొదలైనవి. అయితే, SC, ST, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు మరియు ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు చెందిన అభ్యర్థులకు ఫీజు మినహాయించబడింది.

రాత పరీక్ష, PET, ఇంటర్వ్యూ ఆధారంగా, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://rectt.bsf.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీలు : 01/06/2024. ఆన్‌లైన్ రసీదు కో

సం చివరి తేదీ :30/06/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here     

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page